చర్చ:సరళా కే. సుబ్బారావు
తాజా వ్యాఖ్య: Untitled టాపిక్‌లో 10 సంవత్సరాల క్రితం. రాసినది: T.sujatha
Untitled
మార్చువ్యాసంపేరు సరళా కె సుబ్బారవు కు ఇచ్చిన మూలంలో The accidental astronomer Pushpa Khare గురించి వున్నది. సుజాత గారూ, ఈ లింకు కొంచెం సవరించాగాలరా, ధన్యవాదాలు. అలాగే వ్యాసం పేరు "సరళా కే.సుబ్బారావు" గా మార్చితే బహుశా బాగుంటుంది. అహ్మద్ నిసార్ (చర్చ) 18:08, 29 డిసెంబర్ 2013 (UTC)
- నిస్సార్ గారూ ! నిజమే పొరపాటున చాలా పేజీలు అలాగే వచ్చాయి. ఇప్పుడవి సరిచేసాను. అలాగే పేరు కూడా మార్చబడింది.--t.sujatha (చర్చ) 04:43, 20 జనవరి 2014 (UTC)