వికీపీడియా:వికీప్రాజెక్టు/లీలావతి కూతుళ్ళు
అర్జున, విష్ణు మరికొందరు భారత వికీపీడియనులు 2013 హాంగ్ కాంగ్ లో జరిగిన వికీమేనియా లో కెలీనా ప్రస్తుతించిన మహిళా శాస్త్రవేత్తలు అనే అంగ్ల వికీప్రాజెక్టు గురించి విని మన భారత భాషా వికీపీడియాలలో కూడా ఈ వికీప్రాజేక్టు చేపట్టవచ్చని అనుకున్నారు. ఆ సందర్భంలో ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ Lilavati's Daughters, అంటే లీలావతి యొక్క కుమార్తెలు అనే పేరుతో ఒక పుస్తకాన్ని ప్రచురించిందని, ఇందులో యాభై పైచిలుకు ప్రముఖ భారతీయ మహిళా శాస్త్రవేత్తల గురించిన వ్యాసాలు ఉన్నాయని, చర్చ జరిగింది. ఈ పుస్తకం ఆధారంగా మనమూ ఒక వికీప్రాజేక్టు చేయవచ్చని దీనిపై ట్విట్టర్ లో కూడా చర్చించి అంగ్ల వికీపీడియాలో ఈ ప్రాజెక్టు మొదలు పెట్టారు. దీనిని మనం కూడా తెవికీలో చేపట్టి మన వికీపీడియా వైవిద్యతను పెంపొందిచ నివేదన.
పాల్గొనేవారు
మార్చు- Rajasekhar1961 (చర్చ) 02:43, 29 ఆగష్టు 2013 (UTC)
- -- -- కె.వెంకటరమణ చర్చ 05:33, 29 ఆగష్టు 2013 (UTC)
- విష్ణు (చర్చ) 07:16, 29 ఆగష్టు 2013 (UTC)
- Pranayraj1985 చర్చ 06:57, 30 ఆగష్టు 2013 (UTC)
- విశ్వనాధ్ (చర్చ) 11:47, 1 సెప్టెంబర్ 2013 (UTC)
- t.sujatha (చర్చ) 05:13, 1 సెప్టెంబర్ 2013 (UTC)
- శ్రీధర్ బాబు (చర్చ) 12:17, 13 సెప్టెంబర్ 2013 (UTC)
- కిరణ్మయీ (చర్చ) 19:13, 13 సెప్టెంబర్ 2013 (UTC)
- రహ్మానుద్దీన్ (చర్చ) 13:46, 24 అక్టోబర్ 2013 (UTC)
సభ్యుల పెట్టె
మార్చుసభ్యపేజీలో పెట్టెలు/బ్యాడ్జీలు పెట్టుకొనుటకు ఉత్సాహము కనబరచు సభ్యులకు ఈ క్రింది మూసలు తయారు చేయబడినవి. అంతే కాదు ఈ మూసలను తగిలించుకోవటం వలన మీ సభ్య పేజీ లీలావతి కూతుళ్ళు ప్రాజెక్టు సభ్యులు అనే వర్గంలో చేరుతుంది. చిన్న పెట్టె/బ్యాడ్జీ కోసం కోసం {{లీలావతి కూతుళ్ళు-ప్రాజెక్టు సభ్యులు}} అనే మూసను వాడడం ఉపయోగకరమైనది.
ప్రణాళికకు అవసరమైన లింకులు
మార్చు- [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా వ్యాసాలను అభివృద్ధి చేయవచ్చు.
మనం చేయవలసిన పనులు
మార్చుచేయాల్సిన పని | బాధ్యత వహించే వికీ సభ్యులు | సలహాలు/సూచనలు |
---|---|---|
వ్యాసాలు వ్రాయడం | విష్ణు -- -- కె.వెంకటరమణ చర్చ 05:33, 29 ఆగష్టు 2013 (UTC) Rajasekhar1961 (చర్చ) 02:34, 30 ఆగష్టు 2013 (UTC) --Pranayraj1985 (చర్చ) 13:04, 20 నవంబర్ 2013 (UTC) --t.sujatha (చర్చ) 05:26, 1 సెప్టెంబర్ 2013 (UTC) |
-- |
వ్యాసాలలో సమాచార పెట్టెలను ఉంచి నింపడము | -- -- కె.వెంకటరమణ చర్చ 05:33, 29 ఆగష్టు 2013 (UTC) | -- |
వ్యాసాలకు చెందిన చర్చ పేజీలలో ప్రాజెక్టు మూసను చేర్చి ప్రాముఖ్యతను నిర్ణయించడము | వైజాసత్య (చర్చ) 19:52, 1 జనవరి 2014 (UTC) | -- |
వ్యాసాలకు చెందిన మూలాలను అంతర్వికీ లంకెలను చేర్చడము | Rajasekhar1961 (చర్చ) 10:11, 29 ఆగష్టు 2013 (UTC) రహ్మానుద్దీన్ (చర్చ) 12:38, 14 నవంబర్ 2013 (UTC) |
|
ప్రాజెక్టు గురించి ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా ప్రచారం కల్పించడం | విష్ణు, రహ్మానుద్దీన్ (చర్చ) 12:38, 14 నవంబర్ 2013 (UTC) | |
వ్యాసాల శుద్ధి కార్యక్రమం | Pranayraj1985 చర్చ 06:57, 30 ఆగష్టు 2013 (UTC) విశ్వనాధ్ (చర్చ) 11:47, 1 సెప్టెంబర్ 2013 (UTC) -- కె.వెంకటరమణ చర్చ 13:48, 1 సెప్టెంబర్ 2013 (UTC) రహ్మానుద్దీన్ (చర్చ) 12:38, 14 నవంబర్ 2013 (UTC) |
-- |
అంతర్జాలంలో ఈ వనితా శాస్త్రవేత్తలకు సంబంధించిన విషయాలను శోధించి పట్టికలో మూలాలను చేర్చడం | --విష్ణు (చర్చ)12:59, 1 సెప్టెంబర్ 2013 (UTC) | -- |
బొమ్మల సేకరణ | --శ్రీధర్ బాబు (చర్చ) 12:18, 13 సెప్టెంబర్ 2013 (UTC) | |
వికీ డాటాలో లేబుల్స్ అనువాదం | విష్ణు | -- |
ఈ ప్రాజెక్టు ద్వారా తెవికీలోకి వచ్చిన వ్యాసాలు (అక్షరక్రమంలో)
మార్చు- అన్నా మణి
- అదితి పంత్
- అనూరాధా మిశ్రా
- అనూరాధా లోహియా
- అర్చనా భట్టాచార్య
- అరుణా దత్తాత్రేయన్
- అంజలీ ముఖర్జీ
- అసీమా ఛటర్జీ
- అంజు చధా
- ఆనందీబాయి జోషి
- ఆర్ జె హాంస్-గిల్
- ఆషా మాథుర్
- ఇందిరా నారాయణస్వామి
- ఇరావతీ కర్వే
- ఎస్ కె ఖందుజా
- కమల్ రణదివె
- కమలా సొహోనీ
- కుసుం మరాతే
- గైతి హాసన్
- చందా జోగ్
- చందా నింబ్కర్
- చారుసీతా చక్రవర్తి
- చిత్రా మండల్
- జానకీ అమ్మాల్
- జయంతి చుటియా
- తనుశ్రీ సాహా-దాస్‌గుప్తా
- నీలిమా గుప్తె
- దర్శన్ రంగనాథన్
- దీప్తి దేవ్ బాగ్‌కర్
- పి. మొహంజి హెజ్మాడి
- పుష్ప ఖరే
- ప్రభ ఛటర్జీ
- ప్రియ దావిదర
- ప్రియదర్శినీ కర్వే
- బి. విజయలక్ష్మి
- బిందు ఎ బంబాహ్
- బిమ్లా బుటి
- మహారాణి చక్రవర్తి
- మిన్నీ మథాన్
- మీనాక్షీ బెనర్జీ
- మంజు బన్సాల్
- మంగళా నార్లింకర్
- మేధా ఖొలే
- యమునా కృష్ణన్
- రజని ఎ భిసే
- రమా గోవిందరాజన్
- రాణి ఎం బోర్జెస్
- రాజేశ్వరీ ఛటర్జీ
- రాధా బాలకృష్ణన్
- రేణు ఖన్నా-చోప్రా
- సుధ భట్టాచార్య
- రోహిణీగాడ్పోలే
- సంగీతా ఎన్ కలే
- సిప్రా గుప్తా - ముఖర్జీ
- సులభ కె.కులకర్ణి
- సుస్మితా మిత్రా
- సులోచన గాడ్గిల్
- సోమదత్తా సిన్‌హా
- శుభద చిప్లుంకర్
- శోభనా నరసింహన్
- సుబ్రబద గోస్వామి
- హెచ్ ఇలాహ్
- వినోద్ కృష్ణన్
- కల్పగం పొలస
వ్యాసాల పట్టిక మరియు మూలాలు
మార్చుపేర్లను తెనుగీకరించండి
వికీ డాటా
మార్చుప్రతీ మహిళా శాస్త్రవేత్త గురించి Wiki Data item ఇక్కడ తయారు చేయబడింది. మీరు వికీ డెటాలో ఈ క్రింది పనులు చేయవచ్చు.
- తెలుగులో లేని లేబుల్స్ చూసి వాటిని తెలుగులోకి అనువదించడం. ఆ శాస్త్రవేత్తకు సంబందించిన వ్యాసం ఉన్నా లేకున్న ఇది చేయవచ్చు.
- శాస్త్రవేత్తకు సంబందించి statements, అనాగా "పుట్టిన రోజు", "పొందిన సత్కారాలు" లాంటివి చేర్చవచ్చు.