చర్చ:సర్వదర్శన సంగ్రహం

తాజా వ్యాఖ్య: వికీ సిస్టర్ ప్రాజెక్టు మూసలు టాపిక్‌లో 8 సంవత్సరాల క్రితం. రాసినది: Veera.sj

YesY సహాయం అందించబడింది

వికీ సిస్టర్ ప్రాజెక్టు మూసలు

మార్చు
  • ఈ వ్యాసం లో వికీసోర్సు, వికీబుక్స్, వికీకోట్ వంటి మూసలు ఉంచాను. వికీకోట్ మూస చక్కగానే పనిచేస్తోంది. కానీ వికీసోర్సు, వికీబుక్స్ మూస సరిగా పని చేయుట లేదు. ఈ రెండు మూసలు సంబంధిత ఆంగ్లపేజీలకు దారిమార్పు చేస్తున్నవి. ఇవి సరిచేయగలరని మనవి.
  • అలాగే ఈ మూసలు ఇతర సిస్టర్ ప్రాజెక్టులలో కూడా పని చేయాలి. అంటే, నేను ఇక్కడి నుండి ఎలా అయితే వికీసోర్సు, వికీబుక్స్, వికీకోట్ కి వెళ్ళగలనో, ఆయా ప్రాజెక్టుల నుండి మరల ఇక్కడకు, ఇతర సిస్టర్ ప్రాజెక్టులకు వెళ్ళటానికి ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకూడదు. - శశి (చర్చ) 09:02, 31 జూలై 2016 (UTC)Reply

శశి గారూ, వికీసోర్స్ లింకు కొరకు {{వికీసోర్స్}} {{వికీబుక్స్}} మూసలు ఉపయోగించండి. అవి చక్కగా పనిచేస్తున్నాయి. ఈ వ్యాసంలో మూసలను సరిదిద్దాను. చూడండి. ఏ విధమైన సహాయం కావలసివస్తే అభ్యర్థించండి. ఒకవేళ సంతృప్తి చెందితే సహాయం కావాలి మూసను {{సహాయం చేయబడింది}} మూసగా మార్చండి.-- కె.వెంకటరమణచర్చ 06:22, 10 సెప్టెంబరు 2016 (UTC)Reply

కె.వెంకటరమణ గారు, సహాయం చేసినందుకు ధన్యవాదాలు. ఈ మూసలు ఇక్కడి నుండి ఇప్పుడు సరియైన సిస్టర్ ప్రాజెక్టుకే తీసుకువెళుతున్నాయి. ఈ మూసలను ఉపయోగించి అక్కడికి వెళ్ళి చూడండి. అక్కడ ఇవే మూసలు ఉంచాను. కానీ అక్కడ అవి (ఎలా వ్రాసినా) పని చేయుట లేదు. అక్కడి నుండి కూడా ఇతర ఏ సిస్టర్ ప్రాజెక్టుకైనా తీసుకువెళ్ళేలా దారిమార్పులు చేయగలరు. ఇది ఈ ఒక్క వ్యాసానికే కాదు, అన్ని వ్యాసాలకు ఉపయోగపడుతుంది.
ధన్యవాదాలు - శశి (చర్చ) 09:28, 10 సెప్టెంబరు 2016 (UTC)Reply
శశి గారూ, అన్ని సిస్టర్ ప్రాజెక్టులలో లింకుల మూసలు సరిచేయబడినవి. మీరు ఒకసారి అన్ని ప్రాజెక్టులలో ఈ పేజీని దానికి గల యితర సిస్టర్ ప్రాజెక్టుల లింకులను పరిశీలించండి. చక్కగా పనిచేయుచున్నవి. మీరు సహాయం పొందినట్లు భావిస్తే సహాయం కావాలి మూసను {{సహాయం చేయబడింది}} గా మార్చండి. లేదా కొత్త సహాయానికి అభ్యర్థించండి.-- కె.వెంకటరమణచర్చ 13:39, 10 సెప్టెంబరు 2016 (UTC)Reply
కె.వెంకటరమణ గారు, హృదయపూర్వక ధన్యవాదాలు. అన్ని సిస్టర్ ప్రాజెక్టులలో అన్ని మూసలూ, భేషుగ్గా పనిచేస్తున్నాయి. వీకీ మూసలలో ఎటువంటి లోపాలు ఉండకూడదనే నా కల నెరవేర్చినందుకు కృతజ్ఞతలు. మూస తొలగించాను. - శశి (చర్చ) 08:31, 11 సెప్టెంబరు 2016 (UTC)Reply
Return to "సర్వదర్శన సంగ్రహం" page.