చర్చ:సాలూరు రాజేశ్వరరావు/వ్యాఖ్యానాలు
తాజా వ్యాఖ్య: 3 సంవత్సరాల క్రితం. రాసినది: Veeraa83
<<< రాజేశ్వరరావు మంచి గేయ రచయిత కూడా! "ఆ తోటలోనొకటి ఆరాధనాలయము", "తుమ్మెదా! ఒకసారి మోమెత్తి చూడమని", "పొదరింటిలోనుండి పొంచి చూచెదవేల", "కలగంటి కలగంటి" లాంటి కొన్ని మంచి మంచి పాటల్ని ఇతని ద్వారానే మనకు లభించాయి >>> ఈ వాక్యం అర్థవంతంగా లేదు. అక్కడ చెప్పిన గేయాలను రాజేశ్వరరావుగారే వ్రాసారనా? లేక వారు యెక్కడి నుంచో తెచ్చి లోకానికి అందించారనా దీనికర్థం?