చర్చ:సాలూరు రాజేశ్వరరావు

తాజా వ్యాఖ్య: మరణం టాపిక్‌లో 17 సంవత్సరాల క్రితం. రాసినది: వైఙాసత్య
సాలూరు రాజేశ్వరరావు వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2007 సంవత్సరం, 48 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia
భారతీయ సినిమా ప్రాజెక్టు ఈ వ్యాసం భారతీయ సినిమా ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతీయ సినిమాలకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు చూడండి)
తెలుగు ఈ వ్యాసాన్ని తెలుగు ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు చూడండి)


మరణం

మార్చు

సాలూరు రాజేశ్వరరావు ఏ సంవత్సరంలో మరణించారో ఎంత ప్రయత్నించినా దొరకలేదు. తెలిసిన వారు సమాచారం అందిస్తురూ?--నవీన్ 04:54, 1 మార్చి 2007 (UTC)Reply

ఈయన 1999 అక్టోబర్ 26న మరణించాడు [1] --వైఙాసత్య 20:41, 2 మార్చి 2007 (UTC)Reply


విశేషవ్యాసం

మార్చు

ఈ వ్యాసాన్ని ఇంకా శుద్దిపరచి విశేషవ్యాసం చేద్దామా?--నవీన్ 04:28, 2 మార్చి 2007 (UTC)Reply

వ్యాసం ఇప్పటికి బాగానే ఉంది. మీరు ఇతర వ్యాసాలకు సమయం కేటాయించడం మెరుగు. విశేషవ్యాసం సంగతి తరువాత చర్చిద్దాము --కాసుబాబు 14:26, 2 మార్చి 2007 (UTC)Reply
గురువు గారు మీరెలాగంటే అలా చేస్తాను. ఈ రోజు వికీ లోకి ఆలస్యంగా వచ్చారేంటి? నేను ప్రతి అర్థగంటా మీరు వచ్చారేమో అని చూస్తూంన్నాను :)

--నవీన్ 14:59, 2 మార్చి 2007 (UTC)Reply

ఇక్కడ (గల్ఫ్)లో మాకు గురు, శుక్రవారాలు సెలవు! --కాసుబాబు 19:00, 2 మార్చి 2007 (UTC)Reply
Return to "సాలూరు రాజేశ్వరరావు" page.