చర్చ:సింధు మేనన్

తాజా వ్యాఖ్య: ఉచ్చారణ సరైనదేనా? టాపిక్‌లో 7 సంవత్సరాల క్రితం. రాసినది: రవిచంద్ర

ఉచ్చారణ సరైనదేనా? మార్చు

రవిచంద్ర గారూ సింధు మేనన్ ఉచ్చారణపై నాకు కొంత అనుమానం ఉంది. ఆంగ్లంలో Menon ను తెలుగులో మీనన్ అని పలకాలా? మేనన్ అని పలకాలా? నిర్ధారించుకోగలరు.--స్వరలాసిక (చర్చ) 03:16, 14 సెప్టెంబరు 2016 (UTC)Reply

మేనన్ అనే పలకాలి. నాకు ఓ మలయాళ స్నేహితుడు చెప్పాడు. అంతే కాకుండా మీనన్ అనేది మీడియా వాళ్ళు తప్పుగా ప్రచారం చేసిన పదం. ఈ మధ్యనే అన్ని పత్రికలు ఈ ఉచ్చారణను సరిదిద్దుకున్నారు.--రవిచంద్ర (చర్చ) 05:41, 14 సెప్టెంబరు 2016 (UTC)Reply
Return to "సింధు మేనన్" page.