చర్చ:సియారామ్స్

తాజా వ్యాఖ్య: 13 సంవత్సరాల క్రితం. రాసినది: Veera.sj

సియారామ్స్ లోగో చేర్చాను. అయినా అది కనబడుట లేదు. దయచేసి అది కనబడేలా చేయండి. వీర శశిధర్ జంగం 08:19, 29 మే 2010 (UTC)Reply

సియారామ్స్ లోగో సరిచేసినందుకు కాసుబాబు గారికి ధన్యవాదాలు. అరవింద్ మిల్స్ లో లోగో చేర్చిన వెంటనే అది కనబడినది. ఈ పేజీ లో ఎమ్ ఎస్ డీ, ఆక్సెంబర్గ్ మరియు జె. హ్యాంప్ స్టీడ్ లోగోలు చేర్చిననూ కనబడుట లేదు. దయచేసి సరి చేయగలరు. వీర శశిధర్ జంగం 12:38, 30 మే 2010 (UTC)Reply
ప్రయత్నిస్తాను. కాని సరైన కారణం తెలియడంలేదు.-దస్త్రం పేరులో ఒకటి కంటె ఎక్కువ పదాలు ఉంటే వాటి మధ్య ఇచ్చే స్పేస్ వల్ల సమస్య వస్తున్నది. నేను దస్త్రం పేజీ నుండి పేరును కాపీ చేసి అతికించాను - ఐతే ఇన్ని లోగోలు (వారి బ్రాండులకు) అప్‌లోడ్ చేయడం సమంజసం కాదు అని నా అభిప్రాయం. ఎందుకంటే వాటి గురించి ప్రత్యేకమైన నిష్పక్షపాతమైన సమాచారం మనం ఏమీ వ్రాయడంలేదు. కంపెనీ లోగో మాత్రం సరిపోతుంది. అలాగే కంపెనీ మేనేజిమెంటు మొత్తం పేర్లు కూడా సమంజసం కాదు అని నా అభిప్రాయం. --కాసుబాబు 16:49, 30 మే 2010 (UTC)Reply
వికీ నియమానుసారం ఏది సమంజసమో ఖచ్చితంగా అదే చేయండి. సరియైన సమాచారం సేకరించిన తర్వాత లోగోల అప్ లోడు గురించి ఆలోచించవచ్చును. ధన్యవాదాలు వీర శశిధర్ జంగం 04:06, 31 మే 2010 (UTC)Reply
Return to "సియారామ్స్" page.