చర్చ:సీసియం

తాజా వ్యాఖ్య: విలీనం టాపిక్‌లో 9 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith

విలీనం మార్చు

 Y సహాయం అందించబడింది

{{సహాయం కావాలి}}

సీజియం( 24 డిసెంబరు 2014‎)పేరుతో ఒకపుట ఉన్నది.సీసియం అనేపదం కన్న సీజియం సరైన పదం,ఆ శీర్షిక ఉన్నపుట ఖాలిగా ఉన్నది సీసియం పుటలో సమాచారం ఉన్నది(27 ఆగష్టు 2008‎) .సీసియంపుటలోని దిద్దుపాట్లచరిత్రతోసహ సీసియం పుటను సీజియంకు తరలించడం సాధ్యమా?Palagiri (చర్చ) 10:39, 30 మార్చి 2015 (UTC)Reply

పస్తుతం ఏపుటకు అదనపుసమాచారం చేర్చాలో తెలియడంలేదు. తరలింపు జరిగిన తరువాత సీజియం కు అదనపు సమాచారం చేర్చగలను.Palagiri (చర్చ) 10:44, 30 మార్చి 2015 (UTC)Reply
Palagiri గారూ సీసియం వ్యాస చరిత్రను మరియు విషయాన్ని సీజియం లో విలీనం చేసితిని. అందువల్ల మీరు "సీజియం" వ్యాసాన్ని విస్తరించవచ్చు.-- కె.వెంకటరమణ 16:26, 31 మార్చి 2015 (UTC)Reply
సహాయం అందించబడినందున "సహాయం కావాలి" మూసను అచేతనం చేస్తున్నాను.-- కె.వెంకటరమణ 16:26, 31 మార్చి 2015 (UTC)Reply
Return to "సీసియం" page.