చర్చ:సూక్ష్మజీవులు - వ్యాధి కారకాలు
"సూక్ష్మ జీవులెట్లు వ్యాధిని కలుగ జేయును" అనే శీర్షిక ప్రశ్నరూపంలో ఉన్నది. ఈ వ్యాసాన్ని "సూక్ష్మజీవులు - వ్యాధి కారకాలు" అని పేరు మార్చితే బాగుండును. లేదా ఈ వ్యాసాన్ని "సూక్ష్మజీవి" లో విలీనం చేయాలి.----K.Venkataramana (talk) 16:06, 18 అక్టోబర్ 2013 (UTC)
- వ్యాసం పేరు సంక్షిప్తంగా ఉండాలి, వాక్యరూపంలోఉన్న ఇలాంటి పేర్లను ఉంచడం సమంజసం కాదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:13, 18 అక్టోబర్ 2013 (UTC)
సూక్ష్మజీవులు - వ్యాధి కారకాలు గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. సూక్ష్మజీవులు - వ్యాధి కారకాలు పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.