చర్చ:సృష్టివాదం
హిందూ సృష్ఠివాదం గురించిన వాక్యాలు మను సృతి నుంచి సేకరించినవి. వేదాలలో కూడా సృష్టి గురించి పొంతన లేని కథలు ఉన్నాయి. వాటి గురించి కూడా వ్రాయలేదేం?
నేను ఇంకో పురాణం చదివాను. పేరు సరిగ్గా గుర్తులేదు కానీ జగన్మాత ఆది శక్తి సృష్టికర్త అని అందులో వ్రాసి ఉంది. మను స్మృతిలో అందుకు విరుద్ధంగా బ్రహ్మే సృష్టికర్త అని వ్రాసి ఉంది.
- (1) "భూకేంద్రక సిధ్ధాంతం" ఈ వ్యాసంలో ఎలా పొసగుతుంది? (2) వ్యాసంలో మూలాలను ఉదాహరించగలరు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 16:11, 25 డిసెంబర్ 2008 (UTC)
- భూకేంద్రక సిద్ధాంత విభాగాన్ని తొలగించాను. --వైజాసత్య 16:47, 25 డిసెంబర్ 2008 (UTC)
నిజాలు వ్రాస్తే ఎందుకంత భయం? బైబిల్ సృష్టి కథలలో భూమి ప్రస్తావన ఉంది. క్రైస్తవ సృష్టివాదులు భూకేంద్ర సిద్ధాంతాన్నే ఆమోదిస్తారు.
సృష్టివాదం గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. సృష్టివాదం పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.