నిస్సార్ అహమ్మద్ గారూ! ఈ రెండు వ్యాసాలు విలీనం చేయగలరా? ఈ సబ్జక్టు నాకు పరిచయం లేనిది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:10, 29 నవంబర్ 2008 (UTC)

కాసుబాబుగారూ, షైతాన్ మరియు జిన్ వ్యాసముల సమాచారాన్ని, ఈ వ్యాసంలో విలీనం చేశాను.విస్తరణలు తరువాతి సంగతి. వ్యాసం టైటిల్ ఏది బాగనిపిస్తే దాన్నుంచి, మిగతా పేర్లతో దారిమళ్ళింపులిస్తే సరిపోతుంది. నిసార్ అహ్మద్ 21:01, 29 నవంబర్ 2008 (UTC)

Return to "సైతాను" page.