చర్చ:సొమాలియా
తాజా వ్యాఖ్య: పేరు టాపిక్‌లో 15 సంవత్సరాల క్రితం. రాసినది: వైజాసత్య
పేరు
మార్చుఈ దేశం పేరు సోమాలియా నా లేక సొమాలియానా. నేను వార్తాపత్రికల్లో సోమాలియా అని చదివాను. --రవిచంద్ర (చర్చ) 06:22, 21 జూలై 2009 (UTC)
- సొమాలియానే. ఆ దేశం వాళ్ళు అలానే పిలుచుకుంటారు --వైజాసత్య 03:29, 22 జూలై 2009 (UTC)