చర్చ:స్టూడెంట్ నంబర్ 1

తాజా వ్యాఖ్య: పాత వ్యాసాన్ని పునరుద్ధరించాలి టాపిక్‌లో 10 నెలల క్రితం. రాసినది: Divya4232

పాత వ్యాసాన్ని పునరుద్ధరించాలి

మార్చు

ఈ వ్యాసం చరిత్రను గమనిస్తే 16 సెప్టెంబర్ 2023 నాటికి 12,424 బైట్లతో ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్.టి.ఆర్. నటించిన స్టూడెంట్ నెం.1 తెలుగు సినిమా వ్యాసం ఉంది. అయితే V Bhavya గారు 15 డిసెంబరు 2023వ తేదీన విశాఖపట్నం ప్రాజెక్టులో భాగంగా తమిళ స్టూడెంట్ నెం.1 సినిమాని ఇంగ్లీషు నుండి అనువదించి పై వ్యాసాన్ని పూర్తిగా తుడిచిపెట్టారు. వారు స్టూడెంట్ నంబర్ 1 (తమిళ సినిమా) పేరుతో ఆ వ్యాసాన్ని అనువదించి ఉండాల్సింది.--స్వరలాసిక (చర్చ) 08:53, 26 జనవరి 2024 (UTC)Reply

@స్వరలాసిక గారు స్టూడెంట్ నెం.1 తెలుగు సినిమా పాత వ్యాసాన్ని పునరుద్ధరించాను, ఒకసారి చూడగలరు. ధన్యవాదాలు Divya4232 (చర్చ) 05:31, 2 ఫిబ్రవరి 2024 (UTC)Reply
Return to "స్టూడెంట్ నంబర్ 1" page.