వికీపీడియా:వికీప్రాజెక్టు/విశాఖపట్నం

వికీప్రాజెక్టు విశాఖపట్నం

విశాఖపట్నం నగరానికి సంబంధించిన వివిధ పేజీల సృష్టి విస్తరణకు సంబంధించిన చిరు ప్రాజెక్టు ఇది. తెలుగు వికీపీడియా 20 వ వార్షికోత్సవం 2024 జనవరి 26 న విశాఖలో జరగనున్న సందర్భంగా నగరానికి సంబంధించి తెలుగు వికీపీడియాలో ఉన్న సమాచారాన్ని విస్తరించి విశాఖపట్నం నగరాన్ని మరింత సమగ్రంగా చూపటం ఈ ప్రాజెక్టు ఉద్దేశం.

లక్ష్యాలు

మార్చు

విశాఖపట్నం నగరం, దాని చుట్టుపక్కల ఉన్న విశేషాల సమాచారాన్ని తెలుగు వికీపీడియాలో చేర్చడం. ఒక 50 పేజీల సృష్టి, మరో యాభై పేజీల విస్తరణ, బొమ్మల చేర్పు, బొమ్మల ఎక్కింపు, వర్గాల క్రమబద్ధీకరణ, మూసల చేర్పు వగైరాలు

గడువు

మార్చు

డిసెంబరు 5 నుండి జనవరి 20 వరకు

ఏమేం చెయ్యొచ్చు

మార్చు
  1. కొత్త పేజీల సృష్టి
  2. ఉన్న పేజీల విస్తరణ
  3. పేజీల్లో ఫొటోల చేర్పు
  4. ఫొటోల తీయడం, ఎక్కింపు
  5. పాత డాక్యుమెంట్లు, చిత్రాలు, ఫొటోల సేకరణ, ఎక్కింపు

ఏయే అంశాలపై రాయొచ్చు

మార్చు
  1. నగరం లోని పేటలు, కూడళ్ళు
  2. విద్యాసంస్థలు
  3. పర్యాటక ప్రదేశాలు
  4. రవాణా సౌకర్యాలు: చేపలరేవు, ఓడరేవు, విమానాశ్రయం, రైల్వే స్టేషను, బస్టాండు, రవాణా సంస్థ, వంతెనలు,.. వగైరా
  5. ప్రభుత్వ సంస్థలు
  6. వ్యాపార సంస్థలు
  7. ప్రముఖ భవనాలు/నిర్మాణాలు - హెరిటేజ్ భవనాలు, కొత్త భవనాలు, ప్రభుత్వ భవనాలు, దీపస్థంభాలు, ముడి ఇనుమును తీసుకువెళ్ళే బెల్టు, అరకు వెళ్ళే విస్టాడోం రైలు
  8. వినోద సౌకర్యాలు: బీచ్‌లు, పార్కులు, సినిమా హాళ్ళు,
  9. ప్రముఖ వ్యక్తులు, అన్‌సంగ్ హీరోలు
  10. సామాజిక, సాహిత్య, సాంస్కృతిక సంస్థలు
  11. ఇక్కడ జరిగిన ఉద్యమాలు, సంఘటనలు

పాల్గొనేవారు

మార్చు
  1. ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:17, 2 డిసెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  2. చదువరి (చర్చరచనలు)
  3. యర్రా రామారావు (చర్చ) 06:16, 2 డిసెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  4. వి.జె.సుశీల
  5. స్వరలాసిక (చర్చ) 12:30, 2 డిసెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  6. V Bhavya (చర్చ) 7:46, 3 డిసెంబరు 2023 (UTC)
  7. Pravallika16 (చర్చ) 18:28, 3 డిసెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  8. Divya4232 (చర్చ) 13:18, 6 డిసెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  9. --Rajasekhar1961 (చర్చ) 05:50, 8 డిసెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  10. --Kasyap (చర్చ) 07:27, 1 జనవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

నియమాలు

మార్చు
  • నాణ్యత ప్రధానం. పేజీలో భాష సహజంగా ఉండాలి. యాంత్రిక అనువాదం చెయ్యవచ్చు, కానీ యంత్రం మిగిల్చే యాంత్రికతను తీసేసి సహజమైన భాష రాసి మాత్రమే ప్రచురించాలి.
  • పేజీ పాఠ్యంలో గానీ, సమాచారపెట్టెలో గానీ, పేజీలో మరెక్కడైనా గానీ తెలుగు భాష మాత్రమే ఉండాలి. ఎక్కడా ఇంగ్లీషు ఉండరాదు. అక్కడక్కడా - బ్రాకెట్లలోనూ ఇతరత్రానూ - ఉండే ఇంగ్లీషు పదాలకు ఇది వర్తించదు.
  • వికీ పేజీకి ఉండాల్సిన హంగులన్నీ ఉండాలి - సమాచారపెట్టె (వర్తించిన పేజీల్లో), వర్గాలు, వికీలింకులు (కనీసం 3), ఇన్‌కమింగు లింకులు (కనీసం ఒకటి), అంతర్వికీ లింకులు, వగైరా..
  • సృష్టించాక: వ్యాసాన్ని సృష్టించిన తరువాత, దాని చర్చ పేజీలో {{వికీప్రాజెక్టు విశాఖపట్నంలో భాగం}} అనే మూసను చేర్చండి. తద్వారా ఆ పేజీ వర్గం:విశాఖపట్నం ప్రాజెక్టులో భాగంగా సృష్టించిన పేజీలు అనే వర్గం లోకి చేరుతుంది.
  • విస్తరించాక: ఈసరికే ఉన్న వ్యాసాన్ని విస్తరించిన సందర్భంలో, ఆ వ్యాసపు చర్చ పేజీలో పై మూసను, దానిలో 1=y అనే పరామితితో సహా చేర్చాలి - {{వికీప్రాజెక్టు క్రికెట్ 2023 లో భాగం|1=y}} -ఇలా. తద్వారా ఆ పేజీ వర్గం:విశాఖపట్నం ప్రాజెక్టులో భాగంగా విస్తరించిన పేజీలు అనే వర్గం లోకి చేరుతుంది.
  • పై మూసలను వ్యాసపు "చర్చ పేజీల్లో" మాత్రమే చేర్చాలి. మరే ఇతర పేజీల్లోనూ చేర్చకూడదు. "చర్చ:" పేరుబరిలో కాకుండా మరే ఇతర పేరుబరిలో చేర్చినా ఈ మూస పనిచెయ్యదు.

ప్రాజెక్టు గుర్తింపులు

మార్చు

ప్రాజెక్టు గణాంకాలు

మార్చు

వనరులు

మార్చు
  1. బ్రిటిషు కాలపు కట్టడాల గురించి
  2. హెరిటేజ్ నిర్మాణాలు
  3. విశాఖ చరిత్ర

ఏయే పేజీలు విస్తరించవచ్చు

మార్చు
వ్యక్తులు

ఏయే పేజీలను సృష్టించవచ్చు

మార్చు

నేరుగా తెలుగులో సృష్టించదగ్గ పేజీలు

మార్చు

కింది పేజీలు ఇంగ్లీషు వికీపీడియాలో లేవు. వీటిని నేరుగా సృష్టించవచ్చు. సమాచారాన్ని నేరుగా సేకరించి చేర్చాల్సి ఉంటుంది

  1. విశాఖపట్నం చరిత్ర
  2. సీ హేర్రియర్ మ్యూజియం
  3. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో విశాఖపట్నం

అనువదించదగ్గ కొన్ని పేజీలు

మార్చు

ఎన్వికీలో విశాఖపట్నం వర్గంలో ఉన్న కింది పేజీలను అనువదించి సృష్టించవచ్చు. అయితే వీటిలో కొన్ని పేజీలు నేరుగా సంబంధం ఉన్నవి కాకపోవచ్చు. ఉదాహరణకు విశాఖలో చదువుకున్న వ్యక్తుల పేజీలు కూడా ఇందులో ఉంటాయి. వాటికి తక్కువ ప్రాముఖ్యత నివ్వండి.

ఎన్వికీలో ఉండి తెవికీలో లేని పేజీల జాబితా
క్ర.సం ఎన్వికీ పేజీ పేరు పరిమాణం (బైట్లు) ఎవరు రాస్తారు తెలుగు పేజీ పేరు
1 en:Visakha Steel Employees' Congress 1155 వి భవ్య విశాఖ స్టీల్ ఎంప్లాయిస్' కాంగ్రెస్
2 en:Visakha Steel Workers Union 2307 ప్రణయ్‌రాజ్ వంగరి విశాఖ ఉక్కు కార్మికుల సంఘం
3 en:Steel Plant Employees Union 1326 వి భవ్య స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్
4 en:Visakhapatnam Refinery 6478 చదువరి (చర్చరచనలు) విశాఖపట్నం రిఫైనరీ
5 en:Raja Mohan 7625 వి భవ్య రాజ మోహన్
6 en:Chaitanya Engineering College 919 వి భవ్య చైతన్య ఇంజినీరింగ్ కళాశాల
7 en:Thirupaachi 24000 ప్రవల్లిక తిరుపాచి
8 en:Sukran 10430 ప్రవల్లిక సుక్రాన్
9 en:Thirumalai 15319 ప్రవల్లిక తిరుమలై(సినిమా)
10 en:Samata (NGO) 14694 వి భవ్య సమత (NGO)
11 en:Anil Neerukonda Institute of Technology and Sciences 2000 వి భవ్య అనిల్ నీరుకొండ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్
12 en:Timpany School 2942 ప్రణయ్‌రాజ్ వంగరి టింపనీ పాఠశాల
13 en:Dr. Y. S. Rajashekar Reddy ACA–VDCA Cricket Stadium 18442 చదువరి (చర్చరచనలు) డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ACA–VDCA క్రికెట్ స్టేడియం
14 en:April Maadhathil 8635 వి భవ్య ఏప్రిల్ మాదత్తిల్
15 en:Atchutapuram 4477 పేజీ ఉంది అచ్యుతాపురం (అచ్యుతాపురం మండలం)
16 en:Marripalem 3108 యర్రా రామారావు మర్రిపాలెం (విశాఖపట్నం)
17 en:Singapur Road Junction railway station 3476 ప్రణయ్‌రాజ్ వంగరి సింగపూర్ రోడ్ జంక్షన్ రైల్వే స్టేషన్
18 en:Lihuri railway station 3217 ప్రణయ్‌రాజ్ వంగరి లిహురి రైల్వే స్టేషన్
19 en:Kanithi Balancing Reservoir 2237 ప్రణయ్‌రాజ్ వంగరి కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్
20 en:Visakha Valley School 11603 విశాఖ వ్యాలీ స్కూల్
21 en:Visakhapatnam–Hazur Sahib Nanded Superfast Express 3550 ప్రణయ్‌రాజ్ వంగరి విశాఖపట్నం–హజూర్ సాహిబ్ నాందేడ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
22 en:Thennavan 9671 ప్రవల్లిక తెన్నవన్
23 en:Naval Science and Technological Laboratory 3500 చదువరి (చర్చరచనలు) నేవల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ లాబొరేటరీ
24 en:Student Number 1 5775 వి భవ్య స్టూడెంట్ నంబర్ 1
25 en:Nanbanin Kadhali 4589 వి భవ్య నన్బానిన్ కాదలి
26 en:Raghu Engineering College 3251 ప్రణయ్‌రాజ్ వంగరి రఘు ఇంజినీరింగ్ కళాశాల
27 en:Majji Sundarayya Patrudu 1531 వి భవ్య మజ్జి సుందరయ్య పాత్రుడు
28 en:Master's College of Theology 3009 ప్రణయ్‌రాజ్ వంగరి మాస్టర్స్ కాలేజ్ ఆఫ్ థియాలజీ
29 en:Kutty (2010 film) 15793 వి భవ్య కుట్టి (2010 చిత్రం)
30 en:Sarika Prasad 3227 ప్రణయ్‌రాజ్ వంగరి సారిక ప్రసాద్
31 en:St. Stephen's Orthodox Church, Visakhapatnam 2004 ప్రవల్లిక సెయింట్ స్టీఫెన్స్ ఆర్థోడాక్స్ చర్చి, విశాఖపట్నం
32 en:Major Ebden Memorial Cricket Tournament 1092 ప్రవల్లిక మేజర్ ఎబ్డెన్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్
33 en:Indian Maritime University 7170 చదువరి (చర్చరచనలు) ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ
34 en:Andhra University College of Pharmaceutical Sciences 3501 చదువరి (చర్చరచనలు) ఆంధ్రా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్
35 en:Gandhi Institute of Technology and Management,

Hyderabad Campus

7868 వి భవ్య గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్, హైదరాబాద్ క్యాంపస్
36 en:Visakhapatnam Bus Rapid Transit System 2002 వి భవ్య విశాఖపట్నం బస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్
37 en:Usha Nagisetty 7946 వి భవ్య ఉషా నాగిశెట్టి
38 en:Avani Panchal 2094 ప్రణయ్‌రాజ్ వంగరి అవని పంచాల్
39 en:Sainagar Shirdi–Visakhapatnam Express 4060 ప్రణయ్‌రాజ్ వంగరి సాయినగర్ షిర్డీ-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్
40 en:Visakhapatnam–Secunderabad Duronto Express 4900 ప్రణయ్‌రాజ్ వంగరి విశాఖపట్నం-సికింద్రాబాద్ దురంతో ఎక్స్‌ప్రెస్
41 en:Padmapuram Gardens 1035 ప్రవల్లిక పద్మాపురం గార్డెన్స్
42 en:Visakhapatnam–Lokmanya Tilak Terminus Express 4903 ప్రణయ్‌రాజ్ వంగరి విశాఖపట్నం-లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్
43 en:Edward Hay Mackenzie Elliot 9879 ప్రవల్లిక ఎడ్వర్డ్ హే మెకెంజీ ఇలియట్
44 en:Koteswara Rao 3644 కొత్త కోటేశ్వరరావు
45 en:INS Dega 5356 వి భవ్య INS డేగా
46 en:Rashtriya Ispat Nigam 7465 వి భవ్య రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్
47 en:Mrs. A. V. N. College 7231 వి.జె.సుశీల మిసెస్ ఏ.వి.ఎన్.కళాశాల, విశాఖపట్నం
48 en:Vizag back-to-back HVDC converter station 4237 చదువరి (చర్చరచనలు) వైజాగ్ బ్యాక్-టు-బ్యాక్ HVDC కన్వర్టర్ స్టేషన్
49 en:Jharsuguda–Vizianagaram line 24735 వి భవ్య ఝార్సుగూడ-విజయనగరం లైన్
50 en:Rayagada railway station 6088 దివ్య రాయగడ రైల్వే స్టేషన్
51 en:Koraput Junction railway station 3568 ప్రణయ్‌రాజ్ వంగరి కోరాపుట్ జంక్షన్ రైల్వే స్టేషన్
52 en:East Coast State Railway 2607 ప్రణయ్‌రాజ్ వంగరి తూర్పు తీర రాష్ట్ర రైల్వే
53 en:Neelakasham Pachakadal Chuvanna Bhoomi 16026 ప్రవల్లిక నీలాకాశం పచ్చకడల్ చువన్న భూమి
54 en:Visakhapatnam–Lokmanya Tilak Terminus Superfast Express 4965 ప్రణయ్‌రాజ్ వంగరి విశాఖపట్నం-లోకమాన్య తిలక్ టెర్మినస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
55 en:Bhubaneshwar–Visakhapatnam Intercity Express 5076 ప్రణయ్‌రాజ్ వంగరి భువనేశ్వర్-విశాఖపట్నం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్
56 en:Visakhapatnam–Gandhidham Express 7309 ప్రవల్లిక విశాఖపట్నం-గాంధీధామ్ ఎక్స్‌ప్రెస్
57 en:Bharadwaj Dayala 6046 ప్రవల్లిక భరద్వాజ్ దయాళ
58 en:Pydah College of Engineering and Technology, Visakhapatnam 1736 ప్రవల్లిక పైడా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, విశాఖపట్నం
59 en:Visakhapatnam–Bhagat Ki Kothi Express 8684 ప్రణయ్‌రాజ్ వంగరి విశాఖపట్నం–భగత్ కీ కోఠి ఎక్స్‌ప్రెస్
60 en:Kirandul railway station 4318 ప్రణయ్‌రాజ్ వంగరి కిరండూల్ రైల్వే స్టేషన్
61 en:Economy of Visakhapatnam 20510 వి భవ్య విశాఖపట్నం ఆర్థిక వ్యవస్థ
62 en:Penmetsa Vishnu Kumar Raju 1952 వి భవ్య పెన్మెత్స విష్ణు కుమార్ రాజు
63 en:Visakha Institute of Engineering & Technology 1557 ప్రవల్లిక విశాఖ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ
64 en:Gunupur railway station 4940 వి భవ్య గుణుపూర్ రైల్వే స్టేషన్
65 en:Paralakhemundi railway station 4276 ప్రవల్లిక పర్లాకిమిడి రైల్వే స్టేషన్
66 en:NAD Kotha Road 6906 ప్రవల్లిక ఎన్ఏడి కొత్త రోడ్
67 en:Jagannath Rao 3197 ప్రవల్లిక జగన్నాథ రావు
68 en:Telugu Thalli Flyover 1475 ప్రవల్లిక తెలుగు తల్లి ఫ్లై ఓవర్
69 en:B. S. Daya Sagar 16409 వి భవ్య బి. ఎస్. దయా సాగర్
70 en:Prasad V. Tetali 2942 ప్రవల్లిక ప్రసాద్ వి. తేటాలి
71 en:Visakhapatnam–Secunderabad AC Superfast Express 7091 ప్రవల్లిక విశాఖపట్నం-సికింద్రాబాద్ AC సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
72 en:Visakhapatnam Swarna Jayanti Express 4012 వి భవ్య విశాఖపట్నం స్వర్ణ జయంతి ఎక్స్‌ప్రెస్
73 en:Kollam–Visakhapatnam Express 5763 వి భవ్య కొల్లాం-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్
74 en:Simhadri Express 5597 వి భవ్య సింహాద్రి ఎక్స్‌ప్రెస్
75 en:Indian Institute of Management Visakhapatnam 6679 చదువరి (చర్చరచనలు) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విశాఖపట్నం
76 en:Naval Dockyard (Visakhapatnam) 2959 చదువరి (చర్చరచనలు) విశాఖపట్నం నేవల్ డాక్‌యార్డ్
77 en:Murumulla Sriram 1447 ప్రవల్లిక మురుముళ్ల శ్రీరామ్
78 en:Bodapati Sumanth 1391 వి భవ్య బోడపాటి సుమంత్
79 en:K. V. Sasikanth 2533 ప్రవల్లిక కేవీ శశికాంత్
80 en:Munna Kasi 4690 ప్రవల్లిక మున్నా కాశి
81 en:Anku Pande 6446 ప్రవల్లిక అంకు పాండే
82 en:Dredging Corporation of India 14328 ప్రవల్లిక డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
83 en:Amala Chebolu 6822 ప్రవల్లిక అమల చేబోలు
84 en:Quirk Memorial Baptist Church 7116 ప్రవల్లిక క్విర్క్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చి
85 en:Jagdalpur railway station 3174 ప్రవల్లిక జగదల్పూర్ రైల్వే స్టేషన్
86 en:Apollo Hospitals, Visakhapatnam 3600 ప్రణయ్‌రాజ్ వంగరి అపోలో హాస్పిటల్స్ (విశాఖపట్నం)
87 en:Indian Institute of Petroleum and Energy 8077 ప్రవల్లిక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ
88 en:Simhachalam bus station 2018 ప్రవల్లిక సింహాచలం బస్ స్టేషన్
89 en:Chirra Ravikanthreddy 1765 ప్రవల్లిక చిర్ర రవికాంత్ రెడ్డి
90 en:B. L. K. Somayajulu 17305 ప్రవల్లిక బి.ఎల్.కె. సోమయాజులు
91 en:K. S. R. Krishna Raju 7208 వి భవ్య కె. ఎస్. ఆర్. కృష్ణంరాజు
92 en:Visakhapatnam–Chennai Central Express 5583 దివ్య విశాఖపట్నం-చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్
93 en:Korba–Visakhapatnam Express 3305 ప్రవల్లిక కోర్బా-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్
94 en:Andhra Pradesh Medtech Zone 11074 ప్రవల్లిక ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్
95 en:Visakhapatnam–Tirupati Double Decker Express 7012 ప్రవల్లిక విశాఖపట్నం-తిరుపతి డబల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్
96 en:Fintech Valley Vizag 9665 యర్రా రామారావు ఫిన్‌టెక్ వ్యాలీ వైజాగ్
97 en:Krishnam Raju Gadiraju 6686 ప్రవల్లిక కృష్ణం రాజు గాదిరాజు
98 en:Andhra Pradesh State FiberNet Limited 6829 ప్రవల్లిక ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్
99 en:Transport in Visakhapatnam 17497 ప్రవల్లిక విశాఖపట్నంలో రవాణా
100 en:SevenHills Hospital 13626 వి భవ్య సెవెన్‌హిల్స్ హాస్పిటల్
101 en:Church on the Rock Theological Seminary 2491 ప్రవల్లిక చర్చ్ ఆన్ ది రాక్ థియోలాజికల్ సెమినరీ
102 en:Visakhapatnam–Tatanagar Weekly Superfast Express 5001 వి భవ్య విశాఖపట్నం-టాటానగర్ వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
103 en:2017 Indian Open 26045
104 en:Vignan's Institute of Information Technology 2379 ప్రవల్లిక విజ్ఞాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
105 en:Paradeep–Visakhapatnam Express 5840 ప్రవల్లిక పారాదీప్-విశాఖ ఎక్స్ ప్రెస్
106 en:Digha–Visakhapatnam Express 3964 ప్రవల్లిక దిఘ-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్
107 en:Visakhapatnam City Police 4272 ప్రణయ్‌రాజ్ వంగరి విశాఖపట్నం సిటీ పోలీస్
108 en:Visakhapatnam Special Economic Zone 3048 ప్రవల్లిక విశాఖపట్నం స్పెషల్ ఎకనామిక్ జోన్
109 en:Victory at Sea Memorial 2223 ప్రణయ్‌రాజ్ వంగరి విక్టరీ ఎట్ సీ మెమోరియల్
110 en:Visakha Institute of Medical Sciences 2541 ప్రణయ్‌రాజ్ వంగరి విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
111 en:LIC Building, Visakhapatnam 3279 ప్రణయ్‌రాజ్ వంగరి ఎల్ఐసి బిల్డింగ్ (విశాఖపట్నం)
112 en:Dr. Lankapalli Bullayya College 6294 వి భవ్య డా.లంకపల్లి బుల్లయ్య కళాశాల
113 en:Children's Arena 8317 ప్రవల్లిక చిల్డ్రన్స్ ఎరీనా
114 en:Rama Talkies Road 914 వి భవ్య రామా టాకీస్ రోడ్
115 en:VIP Road, Visakhapatnam 1200 వి భవ్య విఐపి రోడ్, విశాఖపట్నం
116 en:Central Prison, Visakhapatnam 1332 వి భవ్య సెంట్రల్ జైలు, విశాఖపట్నం
117 en:Meghadri Gedda Reservoir 3657 వి భవ్య మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్
118 en:Raiwada Reservoir 3465 వి భవ్య రాయవాడ రిజర్వాయర్
119 en:Andhra Pradesh Special Economic Zone 1590 ప్రవల్లిక ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఆర్థిక మండలి
120 en:Jawaharlal Nehru Pharma City 2129 ప్రవల్లిక జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీ
121 en:Dr. V. S. Krishna Govt. Degree & P.G College 1776 ప్రవల్లిక డాక్టర్ వి.ఎస్ కృష్ణ గవర్నమెంట్ డిగ్రీ & పీజీ కళాశాల
122 en:N. P. Jhansi Lakshmi 3791 వి భవ్య ఎన్.పి. ఝాన్సీ లక్ష్మి
123 en:AU Convention Center 1736 ప్రవల్లిక ఏయూ కన్వెన్షన్ సెంటర్
124 en:Kala Bharati 955 వి భవ్య కళా భారతి
125 en:Mariadas Kagithapu 1809 వి భవ్య మరియదాస్ కాగితపు
126 en:Sri Vijaya Visakha Milk Producers Company Ltd 2710 వి భవ్య శ్రీ విజయ విశాఖ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్
127 en:List of educational institutions in Visakhapatnam 17918 ప్రణయ్‌రాజ్ వంగరి విశాఖపట్నంలోని విద్యా సంస్థల జాబితా
128 en:Kalam Institute of Health Technology 2363 ప్రణయ్‌రాజ్ వంగరి కలాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ టెక్నాలజీ
129 en:St Aloysius' Anglo-Indian High School 2587 వి భవ్య సెయింట్ అలోసియస్ ఆంగ్లో-ఇండియన్ హై స్కూల్
130 en:Visakha Govt. Degree College For Women 1755 వి భవ్య విశాఖ ప్రభుత్వ మహిళల డిగ్రీ కళాశాల
131 en:St. Joseph's College for Women 2120 వి భవ్య సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాల
132 en:Government Hospital For Mental Care 1884 వి భవ్య మానసిక సంరక్షణ కోసం ప్రభుత్వ ఆసుపత్రి
133 en:Rani Chandramani Devi Government Hospital 5144 ప్రణయ్‌రాజ్ వంగరి రాణి చంద్రమణి దేవి ప్రభుత్వ ఆసుపత్రి
134 en:Government ENT Hospital, Visakhapatnam 2580 ప్రవల్లిక ప్రభుత్వ ఈఎన్టీ హాస్పిటల్
135 en:Dr. Rednam Surya Prasadrao Government Regional

Eye Hospital

1815 ప్రవల్లిక డాక్టర్ రెడ్నం సూర్య ప్రసాదరావు ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రి
136 en:Homi Bhabha Cancer Hospital and Research Centre,

Visakhapatnam

4199 వి భవ్య హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్, విశాఖపట్నం
137 en:Town Hall Visakhapatnam 2753 వి.జె.సుశీల టౌన్ హాల్, విశాఖపట్నం
138 en:Mudasarlova Reservoir 3715 వి భవ్య ముడసర్లోవ రిజర్వాయర్
139 en:Millennium IT Towers 4139 యర్రా రామారావు మిలీనియం ఐటి టవర్స్
140 en:Hawa Mahal, Visakhapatnam 7048 వి భవ్య హవా మహల్, విశాఖపట్నం
141 en:Visakhapatnam Public Library 3338 ప్రణయ్‌రాజ్ వంగరి విశాఖపట్నం ప్రజా గ్రంథాలయం
142 en:Government TB and Chest Hospital, Visakhapatnam 3169 వి భవ్య ప్రభుత్వ టిబి, ఛాతీ ఆసుపత్రి, విశాఖపట్నం
143 en:Turner's Choultry 3032 ప్రణయ్‌రాజ్ వంగరి టర్నర్స్ చౌల్ట్రీ
144 en:GITAM School of Law 1895 ప్రవల్లిక గీతం స్కూల్ ఆఫ్ లా
145 en:Visakhapatnam–Vijayawada Uday Express 5706 వి భవ్య విశాఖపట్నం-విజయవాడ ఉదయ్ ఎక్స్‌ప్రెస్
146 en:Kirandul–Visakhapatnam Express 4603 ప్రవల్లిక కిరండూల్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్
147 en:VMRDA Health Arena 1686 ప్రవల్లిక వి.ఎం.ఆర్.డి.ఎ. హెల్త్ అరేనా
148 en:Waltair Main Road 1101 ప్రవల్లిక వాల్తేరు మెయిన్ రోడ్
149 en:Sankara Matam Road 1037 ప్రవల్లిక శంకర మఠం రోడ్
150 en:CENTRAL, Visakhapatnam 2234 ప్రవల్లిక సెంట్రల్, విశాఖపట్నం
151 en:CMR Central, Visakhapatnam 4991 ప్రణయ్‌రాజ్ వంగరి సిఎంఆర్ సెంట్రల్ (విశాఖపట్నం)
152 en:Pedamadaka 2674 ప్రవల్లిక పెదమడక
153 en:Rayudu Arun Kumar 6684 దివ్య రాయుడు అరుణ్ కుమార్
154 en:Biodiversity Park, Visakhapatnam 13560 వి భవ్య బయోడైవర్సిటీ పార్క్, విశాఖపట్నం
155 en:Garry BH 4052 ప్రణయ్‌రాజ్ వంగరి గ్యారీ బిహెచ్
156 en:Dolphin Nature Conservation Society 13948 వి భవ్య డాల్ఫిన్ నేచర్ కన్జర్వేషన్ సొసైటీ
157 en:Shikha Gautam 7366 ప్రవల్లిక శిఖా గౌతమ్
158 en:Janapareddy Tarakeswara Rao 3327 ప్రణయ్‌రాజ్ వంగరి జనపరెడ్డి తారకేశ్వరరావు
159 en:Gurajada Kalakshetram, Visakhapatnam 2610 వి.జె.సుశీల గురజాడ కళాక్షేత్రం, విశాఖపట్నం
160 en:Nowroji Road 1448 ప్రణయ్‌రాజ్ వంగరి నౌరోజీ రోడ్
161 en:Avargalum Ivargalum 12126 ప్రవల్లిక అవర్కళుమ్ ఇవర్కళమ్
162 en:Electric Loco Shed, Angul 6909 వి భవ్య ఎలక్ట్రిక్ లోకో షెడ్, అంగుల్
163 en:Raipur–Visakhapatnam Expressway 22590 ప్రవల్లిక రాయ్‌పూర్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌వే
164 en:Kotabommali railway station 3507 ప్రవల్లిక కోటబొమ్మాళి రైల్వే స్టేషన్
165 en:Harishchandrapuram railway station 3666 వి భవ్య హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్
166 en:Tilaru railway station 3544 ప్రవల్లిక తిలారు రైల్వే స్టేషన్
167 en:Urlam railway station 3469 వి భవ్య ఉర్లాం రైల్వే స్టేషన్
168 en:Dusi railway station 3607 వి భవ్య దూసి రైల్వే స్టేషన్
169 en:Ponduru railway station 3379 వి భవ్య పొందూరు రైల్వే స్టేషన్
170 en:Sigadam railway station 3494 ప్రవల్లిక సిగడమ్ రైల్వే స్టేషన్
171 en:Annie Wardlaw Jagannadham 5848 ప్రవల్లిక ఆనీ వార్డ్లా జగన్నాథం
172 en:K. Appalaraju 5398 ప్రణయ్‌రాజ్ వంగరి కె. అప్పలరాజు
173 en:2021 Greater Visakhapatnam Municipal Corporation

election

20021 ప్రవల్లిక 2021 గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు
174 en:Charles Thomson (cricketer) 3158 ప్రణయ్‌రాజ్ వంగరి చార్లెస్ థామ్సన్
175 en:Nidigattu Sanjay 16226 వి భవ్య నిడిగట్టు సంజయ్
176 en:Subbayya Gari Hotel 4455 దివ్య సుబ్బయ్య గారి హోటల్
177 en:Shanmukha Priya 13417 వి భవ్య షణ్ముఖ ప్రియ
178 en:Culture of Visakhapatnam 3239 ప్రవల్లిక విశాఖపట్నం సంస్కృతి
179 en:Visakhapatnam geography and environment 156
180 en:Administration of Visakhapatnam 6792 ప్రవల్లిక విశాఖపట్నం పరిపాలన
181 en:List of tourist attractions and events in Visakhapatnam 10138 వి భవ్య విశాఖపట్నంలోని పర్యాటక ఆకర్షణలు, ఈవెంట్‌ల జాబితా
182 en:Thimmapuram, Visakhapatnam 2901 వి భవ్య తిమ్మాపురం, విశాఖపట్నం
183 en:Kanabadutaledu 9240
184 en:Santhipuram, Visakhapatnam 2941 ప్రణయ్‌రాజ్ వంగరి శాంతిపురం
185 en:Diesel Loco Shed, Visakhapatnam 3580 ప్రవల్లిక డీజిల్ లోకో షెడ్, విశాఖపట్నం
186 en:Fluentgrid 8270 ప్రవల్లిక ఫ్లూయెంట్‌గ్రిడ్
187 en:C. S. N. Patnaik 8105 ప్రవల్లిక సి.ఎస్.ఎన్. పట్నాయక్
188 en:P. Kodanda Rao 19100 ప్రవల్లిక పి.కోదండరావు
189 en:Visakhapatnam–Secunderabad Vande Bharat Express 11048 దివ్య విశాఖపట్నం-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
190 en:Amar Kumar Paswan 3441 దివ్య అమర్ కుమార్ పాశ్వాన్
191 en:Month of Madhu 7130 మంత్ ఆఫ్ మధు
192 en:Andhra University College of Engineering 10876 ప్రణయ్‌రాజ్ వంగరి ఆంధ్రా విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్ కళాశాల
193 en:INS Virbahu 4684 INS విర్భహు
194 en:INS Kalinga 3574 INS కలింగ
195 en:INS Satavahana 5527 INS శాతవాహన
196 en:INS Varsha 8300 INS వర్షా
197 en:MARCOS 47462 మార్కోస్
198 en:Sri TVS Rao Srikrishna Vidya Mandir 6579 శ్రీ టివియస్ రావు శ్రీకృష్ణ విద్యా మందిరం
199 en:Kambalakonda Wildlife Sanctuary 13125
200 en:Greater Visakhapatnam Municipal Corporation 20083

నిర్వహణ

మార్చు

చదువరి (చర్చరచనలు)