చర్చ:స్మితా భారతి
తాజా వ్యాఖ్య: గూగుల్ అనువాదం టాపిక్‌లో 9 నెలల క్రితం. రాసినది: Divya4232
గూగుల్ అనువాదం
మార్చు@Divya4232 యాంత్రిక అనువాదాన్ని యదాతథంగా ప్రచురించక శుద్ధి చేయండి. ఈ వ్యాసంలో "ఆడుతోంది" అనే విభాగం చూసాను. ఆంగ్ల వ్యాసంలో "plays" అని ఉంది. గూగుల్ కృతకంగా అనువాదం చేసింది. మీరు శుద్ధి చేసినపుడు "నాటకాలు" అని అనువాదం చేయవలసి ఉంటుంది. సరిచేయండి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 13:45, 16 ఫిబ్రవరి 2024 (UTC)
- సరేనండీ @K.Venkataramanaగారు చేస్తానండి. ధన్యవాదాలు Divya4232 (చర్చ) 16:16, 16 ఫిబ్రవరి 2024 (UTC)