చర్చ:స్వర నీణాపాణి

తాజా వ్యాఖ్య: పేరు టాపిక్‌లో 8 సంవత్సరాల క్రితం. రాసినది: JVRKPRASAD

పేరు మార్చు

స్వర వీణాపాణి ఏమో ఇతని పేరు. ఒకసారి సరిచూడండి.--Rajasekhar1961 (చర్చ) 11:19, 22 జూన్ 2015 (UTC)Reply

Rajasekhar1961 గారు, నమస్కారము. అవునండి. మీరు చెప్పినది నిజము. ముద్రరాక్షసం ఉందన్న సంగతి గమనించ లేకపోయాను. నా దృష్టిదోషం. ఇప్పుడు సరిచేస్తాను. మీకు ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 11:27, 22 జూన్ 2015 (UTC)Reply
Return to "స్వర నీణాపాణి" page.