చర్చ:స్వాతంత్ర్య సమరయోధులు

తాజా వ్యాఖ్య: విలీనం టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు

విలీనం

మార్చు
క్రింది చర్చ ముగిసింది. దయచేసి దీనిని మార్చవద్దు. కొత్త వ్యాఖ్యలు ఎవైనా కొత్త విభాగంలో చేర్చండి.

ఈ వ్యాసానికి మూలాలు లేవు.పూర్తి సమాచారం లేదు.ఎప్పటికప్పుడు తాజా వివరాలు నమోదు జరుగుటలేదు. అసంపూర్తి వివరాలుఉన్న దీనిని పూర్తి సమాచారంతో తాజా వివరాలు నమోదు అవుతున్న భారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితా లో విలీనం చేయటానికి ప్రతిపాదిస్తున్నాను.స్వాతంత్ర్య సమరయోధులు పేజీలోని వ్యాసాలు ఉన్న మొదటి 7 వ్యాసాలు భారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితా లో చేరినవి. యర్రా రామారావు (చర్చ) 14:26, 10 సెప్టెంబరు 2021 (UTC)Reply

చదువరి గారూ ఈ చర్చమీద తగిన చర్యలు చేపట్టగలరు. యర్రా రామారావు (చర్చ) 08:01, 11 సెప్టెంబరు 2021 (UTC)Reply
ఈ పేజీలో ఉన్న సమాచారం లాంటిదే భారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితా పేజీ లోనూ ఉంది. ఈ పేజీలో ఉన్న సమాచారంతో పాటు ఇంతకంటే సమగ్రమైన సమాచారం ఆ పేజీలో ఉంది. ఈ పేజీ పేరు సరిగ్గా లేదు. ఏ దేశపు స్వాతంత్ర్య సమర యోధులో స్పష్టంగా లేదు. ఒకవేళ ఏ దేశానికి చెందినవారినైనా చేర్చవచ్చని అంటే ఆ విధమైన పేజీ అవసరం లేదు, అలాంటి వివిధ దేశస్థిల పేర్లేవీ ఇక్కడ లేవు. కాబట్టి ఈ పేజీని తొలగించాను. __— ఇక్కడి సంతకం లేని వ్యాఖ్య రాసినవారు: Chaduvari (చర్చరచనలు)
పై చర్చ ముగిసింది. ఇకపై దానిలో మార్పుచేర్పులేమీ చేయకండి. దీనిపై మరిన్ని వ్యాఖ్యలు చెయ్యాలంటే వేరే చర్చలో లేదా సముచితమైన చర్చ పేజీలో రాయాలి. ఇకపై ఈ చర్చలో మార్పుచేర్పులేమీ చేయరాదు.
Return to "స్వాతంత్ర్య సమరయోధులు" page.