చర్చ:హిందూమత గ్రంథాల జాబితా

తాజా వ్యాఖ్య: 6 సంవత్సరాల క్రితం. రాసినది: K.Venkataramana

ప్రసాద్ గారూ, అక్టోబరు 2017 లో చివరి మార్పు ఉన్న ఈ వ్యాసం ఒక వేళ పూర్తయినట్లు భావిస్తే "ఇన్ యూజ్" మూసను తొలగించగలరు.--కె.వెంకటరమణచర్చ 13:32, 28 జూన్ 2018 (UTC)Reply

కె.వెంకటరమణ గారు, జాబితా పూర్తి కాలేదు, కానీ మీరు ప్రస్తావించారు కాబట్టి, ఇప్పటిలో ఇది నేను వ్రాయటం కుదరటం లేదు కనుక మూసను తొలగిస్తానండి. JVRKPRASAD (చర్చ) 13:36, 28 జూన్ 2018 (UTC)Reply
అలాగే తొలగించండి. వీలున్నప్పుడు విస్తరించండి.--కె.వెంకటరమణచర్చ 13:40, 28 జూన్ 2018 (UTC)Reply
Return to "హిందూమత గ్రంథాల జాబితా" page.