చర్చ:హిందూ మతం సారాంశము
తాజా వ్యాఖ్య: తరలింపు ప్రతిపాదన టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s
తరలింపు ప్రతిపాదన
మార్చుఈ కింది చర్చ వ్యాసానికి సంబంధించి ముఖ్యమైన చర్చ కావడంతో చర్చ:హిందూ మతం నుంచి తెచ్చి ఇక్కడ అతికించాను. సభ్యులు గమనించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 06:01, 26 ఫిబ్రవరి 2019 (UTC)
- ఇదే వ్యాసానికి సంబంధించిన విషయ సంగ్రహం పై మరో రెండు వ్యాసాలు హిందూమతం సారాంశము , హిందూ మతం యొక్క చరిత్ర అని ఉన్నాయి.ఈ రెండు వ్యాసాలు హిందూ మతం వ్యాసంలో విలీనం చేయవచ్చును అని భావిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 05:39, 26 ఫిబ్రవరి 2019 (UTC)
- యర్రా రామారావు గారూ హిందూమతం సారాంశము చూశాను. దాదాపు లింకులు తప్ప మరే సమాచారం లేదు. కాబట్టి వ్యాసాన్ని తొలగించవచ్చు. విలీనం చేయాలనుకుంటే కాస్త శుద్ధి చేసి చెయ్యండి తప్ప నేరుగా తెచ్చి ఇక్కడ ప్రచురిస్తే ఈ వ్యాసం సమతౌల్యత దెబ్బతింటుంది. ఇక హిందూ మత చరిత్ర అన్న పేజీ (యొక్క తీసి తరలించాను లెండి) చూస్తే, దానికంటూ ప్రత్యేక వ్యాసం ఉండాల్సిన విలువ, అందుకు తగ్గ సమాచారం ఉన్నాయని నా అభిప్రాయం. వీలైతే, హిందూ మత చరిత్రను విస్తరించాల్సిన అవసరం చాలా ఉంది. ఆంగ్లంలో వ్యాసాన్ని ముందు కనీసం అనువదించుకోవాలి. ఇక ఈ చర్చను చర్చ:హిందూమతం సారాంశం వద్ద చేయడం మేలు --పవన్ సంతోష్ (చర్చ) 05:58, 26 ఫిబ్రవరి 2019 (UTC)
చర్చ:హిందూ మతం నుంచి తెచ్చిన చర్చ పూర్తైంది. ఈ కింద మిగతా చర్చ సాగించవచ్చు. --పవన్ సంతోష్ (చర్చ) 06:01, 26 ఫిబ్రవరి 2019 (UTC)