హిందూ ధర్మ చరిత్ర

(హిందూ మత చరిత్ర నుండి దారిమార్పు చెందింది)

హిందూమత చరిత్ర అనేక హిందూ సంప్రదాయాల, బిన్న సంస్క్రతుల మీద ఆదారపడింది.ప్రధానంగా ఇవి భారత ఉపఖండంలో ప్రత్యేకంగా నేపాల్, భారతదేశం పై ఆదారితమైనవి.[1] హిందూ మతం చరిత్ర భారతదేశ రాతి యుగం నుండి ఉనికిచాటుతుంది. హిందూ మతం ప్రపంచంలోనే అతి పురాతన మతంగా విరసిల్లుతుంది.[note 1] పండితులు హిందూ మతాన్ని భారతదేశం అనేక సంప్రదాయాలు, బిన్న సంస్క్రతుల సమన్వయంగా అనేక పునాదులతో ఏ ఒక్క స్థాపకుడు లేకుండా ఏర్పపడిందిగా పరిగణిస్తారు.[11][12][13] [12][14][11][15][16][note 2]

హిందూ మత చరిత్ర అనేక దశలుగా విభజించబడింది ఇందూలో మొదటిది వేద కాలం అంటే సుమారు (సా.శ.పూ. 8000) సంవత్సరములు.సుమారు సా.శ.పూ. 2000, 500 సంవత్సరములు సమయంలో హిందూ మతాన్ని వేదకాలానికి, హిందూ ధర్మాన్ని మధ్య మలుపు తిప్పిన కాలం.ఈ కాలంలోనే హిందూ మతం, బౌద్ద మతం, జైన మతాలు విరసిల్లాయి.[17] (సా.శ.పూ. 200 నుండి సా.శ. 500 ) కాలాన్ని పురానాల కాలంగా పిలువబడుతుంది గుప్త సామ్రాజ్యము కాలంతో మమేకం అయిన ఈ కాలాం హిందూమత చరిత్రలో సువర్ణకాలంగా వ్యవహరించబడింది.ఈ కాలంలోనే సమాఖ్య, యోగా, న్యయ, వైశేషిక, మిమాంస,, వేదాంత అనే ఆరు హిందూ వేదాంతశాస్త్రాలు ఉద్భవించాయి. ఈ కాలంలోనే శైవులు, వైష్ణవులు ఏర్పడ్డారు. సా.శ.పూ. 800 నుండి సా.శ. 532 మధ్య కాలంలో ఆధునిక హిందూ మతం ఏర్పడింది.ఈ కాలంలోనే ఆది శంకరాచార్యుల అద్వైత వేదాంతం ఉద్బవించింది.

ఇస్లాం పరిపాలనా కాలంలో హిందూ మతం ప్రాధాన్యత సంతరించుకుంది.బ్రిటిషు పరిపాలనా సమయంలో పాశ్చాత దేశాల ఉద్యమాన్ని స్ఫూర్తిగా చేసుకోని అనేక ఉద్యమాలు జరిగి 1947 లో స్వాతంత్ర్యంతో హిందూ మేజారిటి దేశంగా ఉద్బవించింది.ప్రవాస భారతీయుల కారణంగా 20 వ శతాబ్దంలో అనేక ఖండాలలో ముఖ్యంగా అమెరికా, యునైటెడ్ కింగ్ డమ్లో హిందూవుల సంఖ్య పెరిగింది.1980 కాలంలో హిందూ దేశికరణ ఒక గోప్ప శక్తి రూపంలో భారతీయ జనతా పార్టీగా ఏర్పడింది.1999 నుండి 2004 వరకు తిరిగి 2014 లో అధికారం సాగించింది. అట్లాగే దక్షిణ భారతదేశంలో తొలిసారిగా 2006 లో రాష్ట్ర ప్రభుత్వం సాధించింది.ప్రపంచవ్యాప్తంగా హిందూ మతం చాలా వేగంగా వ్యాపిస్తోంది.

కాలనిర్ణయం

మార్చు
హిందూమత చరిత్ర
జెమ్స్ మిల్ల్ (1773–1836), తాను రచించిన The History of British India (1817, [a] అనే పుస్తకంలో భారతదేశ చరిత్రను మూడు విభాగాలుగా వివరించాడు అవి హిందూ, ఇస్లాం, బ్రిటీషు పరిపాలనా [b][c] ఈ సిద్ధాంతం ఆమోదించబడింది కాని కొంత వ్యతిరేకత కూడా వచ్చింది.[d] ఇంకో సిద్ధాంతం ప్రకారం పూర్వ, సాంస్క్రతిక, మధ్య,, ఆధునిక కాలం.[e]
స్మార్ట్[f] మైఖేల్స్
(మొత్తం) [g]
మైఖేల్స్
(వివరణాత్మకం) [h]
మూస్సే[i] ఫ్లడ్[j]
సింధు లోయ నాగరికత, వేద కాలం
(c. 3000–1000 BCE)
పూర్వ వేద మతాలు
(until c. 1750 BCE) [k]
పూర్వవేద మతాలు
(until c. 1750 BCE) [l]
సింధు లోయ నాగరికత
(3300–1400 BCE)
సింధు లోయ నాగరికత
(c. 2500 to 1500 BCE)
వేద మతాలు
(c. 1750–500 BCE)
ప్రారంభ వేద కాలం
(c. 1750–1200 BCE)
వేద కాలం
(1600–800 BCE)
వేద కాలం
(c. 1500–500 BCE)
మధ్య వేదకాలం
(from 1200 BCE)
పూర్వ సాంస్క్రతిక కాలం
(c. 1000 BCE – 100 CE)
మలి వేద కాలం
(from 850 BCE)
మహాజనపదాలు (600–300 BC), సాంస్క్రతిక కాలం
(800–200 BCE)
సంస్కరణావాదం (తపస్వి)
(c. 500–200 BCE)
సంస్కరణావాదం (తపస్వి)
(c. 500–200 BCE)
ఇతిహాసం, పౌరాణిక కాలం
(c. 500 BCE to 500 CE)
సాంస్క్రతిక హిందూ మతం
(c. 200 BCE – 1100 CE) [m]
ప్రారంభ సాంస్క్రతిక హిందూ మతం
(c. 200 BCE – 300 CE) [n]
ఇతిహాసం, పౌరాణిక కాలం
(200 BCE – 500 CE)
సాంస్క్రతిక కాలం
(c. 100 – 1000 CE)
"స్వర్ణ యుగం" (గుప్త సామ్రాజ్యము)
(c. 320–650 CE) [o]
దిగువ సాంస్క్రతిక కాలం (700–1200 AD) |మలి సాంస్క్రతిక కాలం
(c. 650–1100 CE) [p]
మధ్య, దిగువ పౌరాణిక కాలం
(500–1500 CE)
మధ్య, దిగువ పౌరాణిక కాలం
(500–1500 CE)
హిందూ-ఇస్లాం నాగరికతలు
(c. 1000–1750 CE)
ఇస్లాం పరిపాలన, హిందూ మతం పెత్తనాధికారం
(c. 1100–1850 CE) [q]
హిందూ పెత్తనాధికారం, ఇస్లాం పరిపాలనా
(c. 1100–1850 CE) [r]
ఆధునిక కాలం
(1500–present)
ఆధునిక కాలం
(c. 1500 CE to present)
ఆధునిక కాలం
(c. 1750 CE – present)
నవీన వేదాంతం
(from c. 1850) [s]
నవీన వేదాంతం (ఆధునిక హిందూ మతం)
(from c. 1850) [t]

పూర్వ వేదకాలం మతాలు

మార్చు

పూర్వ చరిత్ర

మార్చు

శాస్త్రీయంగా ఆధునిక మానవులు సూమారు 75,000 నుండి 60,000 సంవత్సరాలకు పూర్వం ప్రాచీన శిలా యుగంలో దక్షిణ భారతదేశానికి వచ్చారు.[18][19] వీరు ఆష్ట్రేలోయ్డ్స్.[web 1] వారు చాలావరకు కనుమరుగైయ్యారు లేదా కొంత మంది మనుగడ సాగించారు.[20]

ఆష్ట్రేలోయ్డ్స్ తరువాత సా.శ.పూ. 6000 నుండి 4000 కాలంలో ఎలమో - ద్రవీడీయన్లు వచ్చారు.[21] [22] BCE) తరువాత ఇండో - ఆర్యులు (సా"శ"పూ 2000 నుండి 1500) [23][24]),, మన్గోలియాయ్డ్స్, సైనో - టిబెటన్లు భారతదేశానికి వలస వచ్చారు.ఎలమో - ద్రవీడియన్లు ఎలమో ప్రాంతం (ఇరాన్) నుండి [note 3][21][22][25][note 4], టిబెటో - బర్మన్లు ఉత్తర తూర్పు హిమాలయాల నుండి వలస వచ్చారు.[note 5]

పూరాతన భారతదేశ మతం (హిందూ మతం) దాని ఉనికిని ప్రాచీన శిలా యుగానికి చెందిన భీమ్‌బేట్కా శిలా గుహలులో కనబరుస్తుంది.[note 6]భీమ్‌బేట్కా శిలా గుహలులో ఉన్న అనేక చిత్రాలు వేద కాలం నాటి శివుడిని పోలి ఉంటాయి.కాని ఇతర దేవుళ్ళ చిత్రాలు కనబడవు.[26][27][28] ఇవి సూమారు సా.శ.పూ. 30,000 సంవత్సరాలకు చెందినవి.అట్లాగే నవీన శిలా యుగం లేదా నియోలిథిక్ కాలంలో కూడా దాని ఉనికి చాటింది.[note 7]హిందూ మతంలో మరి కొన్ని ఆచారాలు 4000 BCE కాలం నాటివి. [web 2] హిందూ మతం దక్షిణ ఆసియాలో లిపి పుట్టకముందు నుండే దాని ఉనికిని చాటింది.

సింధు లోయ నాగరికత (3300–1700 BCE)

మార్చు
 
సింధు నాగరికత ప్రజలు పూజించిన పశుపతి ముద్రిక

కొన్ని హిందూ, ఇతర హిందూ ఉప మతాలలో ఉపయోగించిన స్వస్తిక్ ముద్రికల సింధు నాగరికత పట్టణాలలో దోరికాయి. సింధు నాగరికత పట్టణాలైన హరప్ప, కాళిబంగన్ లో అనేక శివ లింగాలు లభించాయి. తరువాతి కాలంలో ఇవి హిందూ మతంలో పూజించబడుతున్నాయి.[29][30]

 
బ్రిటీషు సంగ్రహాలయంలో భద్రపరిచిన సింధు నాగరికతకు చెందిన స్వస్తిక్ ముద్రికలు

అనేక జంతువుల ముద్రికలు సింధు నాగరికతలో ఉపయోగంచుట జరిగింది. సింధు లోయ నాగరికత నగరమైన మోహన్ జోదారోలో స్టియాలైట్ తో తయారు చేయబడిన పశుపతి ముద్రిక కనుగోనబడింది. ఒక వేదికపై కూర్చున్న మూడు ముఖాల మూర్తి, ఆ వేదికను ఆవరించి ఏనుగు, పులి, ఖడ్గ మృగం, మహిషం, జింక ఉన్నాయి.ఈ ముద్రిక కోంతమేరకు దెబ్బతిని ఉంది.ఈ ముద్రికలో గల ప్రతిమకు ముడు తలలు కలిగి ఉన్నాయి.పశుపతి కోమ్ముల కలిగి చూట్టు పశువులతో అలంకరించబడ్డాడు. ఇతడు ఒక కోమ్ముల కలిగిన దేవతామూర్తి. ఇతడిని హిందూ మతంలో పూజించే శివుని రూపంగా భావిస్తారు.[31][32][33]

1997లో డోరిస్ మెత్ శ్రీనివాసన్ ప్రకరాం పశుపతి ముద్రిక ఒక మగ మహిష దేవుడు అని అభిప్రాయపడ్డారు.[34]

ఐరావతం మహదేవన్ రచించిన The Indus Script: Texts, Concordance and Tables (1977), అనే పుస్తకంలో 47, 48 గుర్తులను దక్షిణ భారత దేవతా మూర్తైన మురుగున్ లేదా కుమారస్వామి అని వర్ణించాడు.[35] అనేక పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం సింధు నాగరికత ప్రజలు అమ్మ తల్లిని పూజించేవారు.ఆ ఆరాధన నేటికి హిందూ మతంలో కోనసాగుతునే ఉంది.[36]

సింధు నాగరికత భవంతులలో ఏరకమైన దేవాలయాలు కనుగోనలేదు.ఒకవేల ఉంటే వాటిని కనుగోనాల్సివుంది.[37] ఏమైనప్పటికి మోహంజోదారో దిగువ పట్టణం లోని HR-A ప్రాంతం House - 1 ని దేవాలయంగా గుర్తించారు.[38]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Brodd 2003.
  2. Fowler 1997, p. 1.
  3. Gellman & Hartman 2011.
  4. Stevens 2001, p. 191.
  5. Sarma 1987, p. 3.
  6. Merriam-Webster 2000, p. 751.
  7. Klostermaier 2007, p. 1.
  8. Laderman 2003, p. 119.
  9. Turner & 1996-B, p. 359.
  10. Smart 1993, p. 1.
  11. 11.0 11.1 Lockard 2007, p. 50.
  12. 12.0 12.1 Hiltebeitel 2007, p. 12.
  13. Samuel 2010, p. 193.
  14. Flood 1996, p. 16.
  15. Narayanan 2009, p. 11.
  16. Osborne 2005, p. 9.
  17. Michaels 2004, p. 38.
  18. Alice Roberts. The Incredible Human Journey. A&C Black. p. 90.
  19. Petraglia, Michael D.; Allchin, Bridget (2007). "Human evolution and culture change in the Indian subcontinent". In Michael Petraglia, Bridget Allchin (ed.). The Evolution and History of Human Populations in South Asia: Inter-disciplinary Studies in Archaeology, Biological Anthropology, Linguistics and Genetics. Springer. ISBN 978-1-4020-5562-1.
  20. Cavalli-Sforza, Menozzi & Piazza 1994, p. 241.
  21. 21.0 21.1 Thani Nayagam 1963.
  22. 22.0 22.1 Kumar 2004.
  23. Flood 1996, p. 34.
  24. Flood 1996, p. 30.
  25. Mukherjee et al. 2011.
  26. Working with India p.31
  27. Javid, Ali (January 2008). World Heritage Monuments and Related Edifices in India. Algora Publishing. pp. 20–21. ISBN 978-0-87586-484-6.
  28. Mathpal, Yashodhar (1 January 1984). Prehistoric Rock Paintings of Bhimbetka, Central India. Abhinav Publications. p. 220. ISBN 978-81-7017-193-5.
  29. Basham 1967
  30. Frederick J. Simoons (1998). Plants of life, plants of death. p. 363.
  31. Ranbir Vohra (2000). The Making of India: A Historical Survey. M.E. Sharpe. p. 15.
  32. Grigoriĭ Maksimovich Bongard-Levin (1985). Ancient Indian Civilization. Arnold-Heinemann. p. 45.
  33. Steven Rosen, Graham M. Schweig (2006). Essential Hinduism. Greenwood Publishing Group. p. 45.
  34. Srinivasan, Doris Meth (1997). Many Heads, Arms and Eyes: Origin, Meaning and Form in Multiplicity in Indian Art. Brill. ISBN 978-9004107588.
  35. Mahadevan, Iravatham (2006). A Note on the Muruku Sign of the Indus Script in light of the Mayiladuthurai Stone Axe Discovery. harappa.com. Archived from the original on 2006-09-04. Retrieved 2016-08-25.
  36. Feuerstein, Georg; Kak, Subhash; Frawley, David (2001). In Search of the Cradle of Civilization:New Light on Ancient India. Quest Books. p. 121. ISBN 0-8356-0741-0.
  37. Thapar, Romila, Early India: From the Origins to 1300, London, Penguin Books, 2002
  38. McIntosh, Jane. (2008) The Ancient Indus Valley : New Perspectives. ABC-CLIO. Page 84,276
  1. See:
    • "Oldest religion":
      • Fowler:[2] "probably the oldest religion in the world"
      • Gellman[3]:"Hinduism, the world's oldest religion"
      • Stevens[4]:"Hinduism, the oldest religion in the world"
    • The "oldest living religion" (Sarma[5])
    • The "oldest living major religion" in the world (Merriam-Webster;[6] Klostermaier[7])
      • Laderman[8]:"world's oldest living civilisation and religion"
      • Turner [9]:"It is also recognized as the oldest major religion in the world"
      • Smart,[10] on the other hand, calls it also one of the youngest religions: "Hinduism could be seen to be much more recent, though with various ancient roots: in a sense it was formed in the late 19th Century and early 20th Century." See also:
    • Urreligion, Shamanism, Animism, Ancestor worship for some of the oldest forms of religion
    • Sarnaism and Sanamahism, Indian Tribal religions connected to the earliest migrations into India
    • Australian Aboriginal mythology, one of the oldest surviving religions in the world.
  2. Among its roots are
  3. Called such, so as to distinguish them from the modern Dravidian populations of India, which are of predominantly Australoid racial stock
    • Thani Nayagam 1963: "... together with the evidence of archaeology would seem to suggest that the original Dravidian-speakers entered India from Iran in the fourth millennium BC ...".
    • Kumar 2004: "The analysis of two Y chromosome variants, Hgr9 and Hgr3 provides interesting data (Quintan-Murci et al., 2001). Microsatellite variation of Hgr9 among Iranians, Pakistanis and Indians indicate an expansion of populations to around 9000 YBP in Iran and then to 6,000 YBP in India. This migration originated in what was historically termed Elam in south-west Iran to the Indus valley, and may have been associated with the spread of Dravidian languages from south-west Iran (Quintan-Murci et al., 2001)."
    • Mukherjee et al. 2011: "More recently, about 15,000-10,000 years before present (ybp), when agriculture developed in the Fertile Crescent region that extends from Israel through northern Syria to western Iran, there was another eastward wave of human migration (Cavalli-Sforza et al., 1994; Renfrew 1987), a part of which also appears to have entered India. This wave has been postulated to have brought the Dravidian languages into India (Renfrew 1987). Subsequently, the Indo-European (Aryan) language family was introduced into India about 4,000 ybp ...".
  4. Cordaux et al. 2004: "Our coalescence analysis suggests that the expansion of Tibeto-Burman speakers to northeast India most likely took place within the past 4,200 years."
  5. Doniger 2010, p. 66:"Much of what we now call Hinduism may have had roots in cultures that thrived in South Asia long before the creation of textual evidence that we can decipher with any confidence. Remarkable cave paintings have been preserved from Mesolithic sites dating from c. 30,000 BCE in భీమ్‌బేట్కా, near present-day Bhopal, in the Vindhya Mountains in the province of Madhya Pradesh."
  6. Jones & Ryan 2006, p. xvii: "Some practices of Hinduism must have originated in Neolithic times (c. 4000 BCE). The worship of certain plants and animals as sacred, for instance, could very likely have very great antiquity. The worship of goddesses, too, a part of Hinduism today, may be a feature that originated in the Neolithic."
  1. Nicky Phillips (2009), DNA confirms coastal trek to Australia, ABC Science
  2. PHILTAR, Division of Religion and Philosophy, University of Cumbria, Tribal Religions of India

వనరులు

మార్చు

ముద్రిత వనరులు

మార్చు