ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

ఈ వ్యాసంలోని బుద్ధుని గూర్చిన సమాచారం "గౌతమ బుద్ధుడు" కొరకు పనికొచ్చేటయితే దానికి తరలించి, ఈ పేజీని తొలగించవచ్చు. అహ్మద్ నిసార్ (చర్చ) 18:32, 2 అక్టోబర్ 2013 (UTC)

వ్యాసపుటలోని సమాచారాన్ని గమనిస్తే ఏవ్యాసంలోనిదో సేవ్(save)చేసి ఇక్కడ పేస్ట్(paste) చేసినట్లున్నది.పాలగిరి (చర్చ) 18:46, 2 అక్టోబర్ 2013 (UTC)
ఇది ప్రయోగానికి చేసిన పేజీలా ఉంది. నేను తొలిగించాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:01, 2 అక్టోబర్ 2013 (UTC)

Mahatma Gandhi గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి
Return to "Mahatma Gandhi" page.