చలాకీ మొగుడు చాదస్తపు పెళ్లాం

చలాకీ మొగుడు చాదస్తపు పెళ్లాం 1989లో విడుదలైన తెలుగు చలనచిత్రం. రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, రజని, నూతన్ ప్రసాద్, అల్లు రామలింగయ్య, వై. విజయ, నిర్మలమ్మ నటించగా, జె.వి.రాఘవులు సంగీతం అందించారు.

చలాకీ మొగుడు చాదస్తపు పెళ్లాం
(1989 తెలుగు సినిమా)
దర్శకత్వం రేలంగి నరసింహారావు
తారాగణం రాజేంద్ర ప్రసాద్, రజని, నూతన్ ప్రసాద్, అల్లు రామలింగయ్య, వై. విజయ, నిర్మలమ్మ
సంగీతం జె.వి.రాఘవులు
నిర్మాణ సంస్థ నిర్మల ఆర్ట్స్
భాష తెలుగు

నటవర్గం మార్చు

పాటల జాబితా మార్చు

  • చలాకి మొగుడు చాదస్తపు పెళ్ళాం, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • ముద్దుకు వేళకాదు , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • శ్రీరంగ రంగ , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • చేయి పట్టిలాగేస్ట్టున్నట్టు , రచన: ముళ్ళపూడి శాస్త్రి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర.

సాంకేతికవర్గం మార్చు

మూలాలు మార్చు