చలిచీమలు దేవదాస్ కనకాల దర్శకత్వంలో 1978 లో వచ్చిన తెలుగు చిత్రం. ఈ చిత్రంతో పరుచూరి సోదరుల్లో పెద్ద అయిన పరుచూరి వెంకటేశ్వరరావు రచయితగా తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించారు.[1] మంథా వెంకట రమణారావు నవల చలిచీమలును వారు పూర్తి నిడివి గల చిత్రంగా అభివృద్ధి చేసారు.[2] ఇందులో నూతన్ ప్రసాద్, ఎస్ పి శైలజ, రాళ్ళపల్లి, సత్యేంద్ర కుమార్ తదితరులు నటించారు.[3]

చలిచీమలు
(1978 తెలుగు సినిమా)
దర్శకత్వం దేవదాస్ కనకాల
తారాగణం సత్యేంద్రకుమార్,
శైలజ
నిర్మాణ సంస్థ శ్రామికచిత్ర
భాష తెలుగు

నూతన్ ప్రసాద్ నటన ఈ చిత్రంలో హైలైట్. ఈ చిత్రం లోని అతని ఊత పదం నూటొక్క జిల్లాల అందగాడ్ని ప్రజలలో బాగా ప్రాచుర్యం పొందింది.

తారాగణంసవరించు

సాంకేతిక సిబ్బందిసవరించు

దర్శకుడు: దేవదాస్ కనకాల

నిర్మాత:

సంగీతం:

సంభాషణలు:

కథ: మంథా వెంకటరమణారావు,

స్క్రీన్‌ప్లే: పరుచూరి వెంకటేశ్వరరావు

నిర్మాణ సంస్థ: శ్రామిక చిత్ర

పాటలుసవరించు

భూమి పోయె (సాహిత్యం: రాళ్లపల్లి; గాయకుడు: రాళ్లపల్లి) [4]

పురస్కారాలుసవరించు

ఈ చిత్రం 1978 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్తమ చలన చిత్రంగా నంది అవార్డును గెలుచుకుంది.

మూలాలుసవరించు

  1. Archived copy. URL accessed on 2010-07-20.
  2. http://www.teluglobe.com/podcasts/mm-gaanalahari/mmgl-interviews/paruchuri-gopalakrishna-1-of-2
  3. "చలి చీమలు స్టోరి | Chali Cheemalu Tollywood Movie Story, Preview in Telugu - Filmibeat Telugu". telugu.filmibeat.com. Retrieved 2020-08-24.
  4. Archived copy. URL accessed on 2010-07-20.
"https://te.wikipedia.org/w/index.php?title=చలిచీమలు&oldid=3038143" నుండి వెలికితీశారు