సత్యేంద్రకుమార్

సత్యేంద్రకుమార్ తెలుగు చలనచిత్ర నటుడు. ఇతడిని ఎం.బాలయ్య అన్నాతమ్ముల కథ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం చేశాడు. ఇతడు నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:

క్ర.సం సినిమా పేరు విడుదల సంవత్సరం దర్శకుడు సహ నటులు
1 అన్నాతమ్ముల కథ 1975 డి.ఎస్.ప్రకాశరావు ఎం.బాలయ్య,చంద్రమోహన్, ప్రభ, రోజారమణి
2 మొనగాడు 1976 టి. కృష్ణ శోభన్ బాబు,రాజబాబు, ప్రభ, మంజుల, రోజారమణి
3 ఈనాటి బంధం ఏనాటిదో 1977 కె.ఎస్.ఆర్.దాస్ కృష్ణ,ఎం.బాలయ్య, జయప్రద, ఫటాఫట్ జయలక్ష్మి
4 ఊరుమ్మడి బ్రతుకులు 1977 బి.ఎస్.నారాయణ రాళ్లపల్లి, మాధవి
5 చలిచీమలు 1978 దేవదాస్ కనకాల రాళ్లపల్లి, నూతన్ ప్రసాద్, ఎస్.పి.శైలజ
6 ప్రేమ పగ 1978 బి.వి.ప్రసాద్ మురళీమోహన్, లత, సత్యనారాయణ
7 తుఫాన్ మెయిల్ 1978 కె.ఎస్.రెడ్డి నరసింహ రాజు, గిరిబాబు, మంజుల, విజయ్ కుమార్
8 చిలిపి కృష్ణుడు 1978 బోయిన సుబ్బారావు అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ, గుమ్మడి, రావు గోపాలరావు
9 కాలాంతకులు 1978 కె.విశ్వనాథ్ శోభన్ బాబు, జయసుధ, కాంచన, కాంతారావు
10 ఛాయ 1979 హనుమాన్ ప్రసాద్ నూతన్ ప్రసాద్, రూప, అన్నపూర్ణ, పి.ఎల్.నారాయణ
11 కలియుగ మహాభారతం 1979 హనుమాన్ ప్రసాద్ మాదాల రంగారావు, నరసింహ రాజు, వంకాయల, మాధవి