చల్లని నీడ జనరంజని ఫిల్మ్‌స్ బేనర్‌పై కె.వి.సుబ్బయ్య, చలపతిరావులు నిర్మించిన తెలుగు చలనచిత్రం.

చల్లని నీడ
(1968 తెలుగు సినిమా)

చల్లని నీడ సినిమాపోస్టర్
దర్శకత్వం తాతినేని రామారావు
తారాగణం జమున,
హరనాధ్
నిర్మాణ సంస్థ జనరంజని ఫిల్మ్స్
భాష తెలుగు

నటీనటులు సవరించు

  • జమున
  • హరనాథ్
  • గుమ్మడి
  • అంజలీదేవి
  • రేలంగి
  • సూర్యకాంతం
  • గీతాంజలి
  • రాజబాబు
  • ప్రభాకరరెడ్డి

సాంకేతికవర్గం సవరించు

పాటలు సవరించు

  1. అనగనగా ఒక చిన్నది అందాల బంతి లాంటిది - ఎస్.జానకి, పి.బి. శ్రీనివాస్ - రచన: దాశరథి
  2. కనులేమో పిలిచెనులే కలలేవొ పలికెనులే ఆ కలనే నా కన్నులలోన - పి.సుశీల - రచన: డా.సినారె
  3. మల్లెల కన్నా జాబిల్లి కన్నా చల్లనిపాపాయి లాలీజో - ఎస్. జానకి - రచన: దాశరథి
  4. మీరెవరో ఏ ఊరో ఏ పేరో ఎందుకు వచ్చారొ కొంచెం చెబుతారా - ఎస్. జానకి - రచన: డా.సినారె

మూలాలు సవరించు