చల్లా శ్రీనివాసులు శెట్టి

*చల్లా శ్రీనివాసులు సెట్టి*అంతర్జాతీయ బ్యాంకింగ్, గ్లోబల్ మార్కెట్స్ టెక్నాలజీ వర్టికల్స్‌ను చూస్తున్న భారతీయ స్టేట్ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో శ్రీనివాసులు శెట్టి వివిధ స్థాయిల్లో దాదాపు 36 ఏళ్లపాటు సేవలందించారు. [1][2]

జూన్ 29, 2024న, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూషన్స్ బ్యూరో ఆగస్టు 2024లో దినేష్ కుమార్ ఖరా తర్వాతి స్థానంలో స్టేట్ బ్యాంక్ 27వ ఛైర్మన్‌గా శ్రీనివాసులు శెట్టిని నియమించింది. [3][4]

జననం, విద్యాభాస్యం

మార్చు

చల్లా శ్రీనివాసులు శెట్టి తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లా, మనోపాడ్ మండలం, పెద్దపోతులపాడు గ్రామంలో జన్మించాడు. ఆయన ఆలంపూర్‌లో అప్పర్ ప్రైమరీ స్కూల్‌లో ఏడో తరగతి వరకు ఆ తర్వాత హైస్కూల్, ఇంటర్మీడియెట్ గద్వాలలో పూర్తి చేసి హైదేరాబద్ రాజేంద్రనగర్‌లో అగ్రికల్చరల్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్సీ) పూర్తి చేశాడు.

మూలాలు

మార్చు
  1. "ఎస్‌బీఐ ఛైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు.. ప్రతిపాదించిన ఎఫ్‌ఎస్‌ఐబీ".{{cite news}}: CS1 maint: url-status (link)
  2. Eenadu (8 August 2024). "ఎస్‌బీఐ ఛైర్మన్‌గా తెలుగు వ్యక్తి చల్లా శ్రీనివాసులు శెట్టి". Archived from the original on 8 August 2024. Retrieved 8 August 2024.
  3. "Challa Sreenivasulu Setty Appointed As Next SBI Chairman".{{cite news}}: CS1 maint: url-status (link)
  4. The Hindu (7 August 2024). "Centre approves appointments of new Chairman, Managing Director of SBI" (in Indian English). Archived from the original on 8 August 2024. Retrieved 8 August 2024.