చల్లూరు ప్రత్యూష
కర్ణాటకకు చెందిన క్రికెట్ క్రీడాకారిణి
చల్లూరు ప్రత్యూష, కర్ణాటకకు చెందిన క్రికెట్ క్రీడాకారిణి.[1][2] వన్డే అంతర్జాతీయ క్రికెట్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.
వ్యక్తిగత సమాచారం | |
---|---|
పుట్టిన తేదీ | కొడప్ప, కర్ణాటక | 1998 జూలై 25
అంతర్జాతీయ జట్టు సమాచారం | |
జాతీయ జట్టు | |
ఏకైక వన్‌డే (క్యాప్ 130) | 2021 మార్చి 17 - దక్షిణాఫ్రికా తో |
మూలం: Cricinfo, 17 మార్చి 2021 |
జననం
మార్చుచల్లూరు ప్రత్యూష 1998, జూలై 25న కర్ణాటకలోని కొడప్పలో జన్మించింది.[3]
క్రికెట్ రంగం
మార్చు2021 ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాతో జరిగిన పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల కోసం భారత మహిళల క్రికెట్ జట్టుకు తొలిసారిగా ఎంపికయింది.[4][5][6] 2021, మార్చి 17న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో అంతర్జాతీయ మహిళల వన్డేలలో అరంగేట్రం చేసింది.[7]
మూలాలు
మార్చు- ↑ "Challuru Prathyusha". ESPN Cricinfo. Retrieved 2023-08-02.
- ↑ "Challaru Prathyusha leads India Blue to Challengers Trophy title". Cricket Country. Retrieved 2023-08-02.
- ↑ "Challuru prathyusha Profile: India Cricket Team Player". Firstpost (in ఇంగ్లీష్). Retrieved 2023-08-02.
- ↑ "Shikha Pandey, Taniya Bhatia left out of squads for home series against South Africa". ESPN Cricinfo. Retrieved 2023-08-02.
- ↑ "Swetha Verma, Yastika Bhatia earn maiden call-ups to India's ODI squad". International Cricket Council. Retrieved 2023-08-02.
- ↑ "BCCI announces India women's ODI and T20I squads for South Africa series". Hindustan Times. Retrieved 2023-08-02.
- ↑ "5th ODI, Lucknow, Mar 17 2021, South Africa Women tour of India". ESPN Cricinfo. Retrieved 2023-08-02.