చాందిని తమిలరసన్
చాందిని తమిలరసన్ తెలుగు, తమిళ చలనచిత్ర నటి. 2010లో వచ్చిన సిద్ధూ +2 అనే తమిళ చిత్రంతో సినిమారంగంలోకి ప్రవేశించిన చాందిని, 2013లో వచ్చిన కాళిచరణ్ చిత్రంతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టింది.[1]
చాందిని తమిలరసన్ | |
---|---|
![]() | |
జననం | చాందిని తమిలరసన్ 1990 ఆగస్టు 12 |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2010–ప్రస్తుతం |
జననం - విద్యాభ్యాసం
మార్చుచందిని 1990, ఆగస్టు 12న తమిలరసన్, పద్మాంజలి దంపతులకు చెన్నై లో జన్మించింది. విజువల్ కమ్యూనికేషన్ లో డిగ్రీ పూర్తిచేసింది.
సినీరంగ ప్రస్థానం
మార్చుచాందిని పదిహేడు సంవత్సరాల వయస్సు నుండే అందాల పోటీల్లో పాల్గొని, కొన్నాళ్లకు మిస్ చెన్నై’గా ఎంపికైంది. డిగ్రీ పూర్తయిన తరువాత చెన్నైలోని టీవీలో రియాల్టీషో నిర్వాహకరాలుగా పనిచేసింది. ఆ షో చూసిన దర్శకుడు భాగ్యరాజా తన సిద్దు +2 సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు. 2013లో వచ్చిన కాళిచరణ్ చిత్రంతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టి, కిరాక్, చిత్రం భళారే చిత్రం, ఐనా ఇష్టం నువ్వు,[1] లవర్స్, ఎపి02[2] వంటి చిత్రాలలో నటించింది.
నటించిన చిత్రాల జాబితా
మార్చుసంవత్సరం | చిత్రంపేరు | పాత్రపేరు | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2010 | సిద్ధూ +2 | పవిత్ర | తమిళం | |
2013 | నాన్ రాజావాగ పోగిరేన్ | వల్లి | తమిళం | |
2013 | కాళిచరణ్[2] | తెలుగు | ||
2014 | లవర్స్ | తెలుగు | అతిథి పాత్ర | |
2014 | కిరాక్[3] | తెలుగు | ||
2016 | చిత్రం భళారే విచిత్రం[4] | తెలుగు | ||
2016 | విల్ అంబు | కనకవల్లి | తమిళం | |
2016 | నైయపుడై | తమిళం | ||
2016 | కన్నుల కాస కాట్టప్ప | షాలు | తమిళం | |
2017 | ఎన్నోడు విళైయాడు | మిన్ని | తమిళం | |
2017 | కట్టప్పవ కానోం | షీలా | తమిళం | అతిథి పాత్ర |
2017 | పాంబు సట్టై | చాందిని | తమిళం | అతిథి పాత్ర |
2017 | కావన్ | నిమ్మి | తమిళం | |
2017 | బల్లూన్ | తమిళం | అతిథి పాత్ర | |
2018 | మన్నర్ వగైయఱా | సెల్వరాణి | తమిళం | |
2018 | అచమిల్లై అచమిల్లై | తమిళం | చిత్రీకరణ | |
2018 | ఐనా ఇష్టం నువ్వు | తెలుగు | చిత్రీకరణ | |
2018 | తామీ | తమిళం | చిత్రీకరణ | |
2018 | కాదల్ మున్నెట్రా కళగం | తమిళం | చిత్రీకరణ | |
2018 | పాలాండు వాళ్గా | తమిళం | చిత్రీకరణ | |
2018 | నాన్ అవళై సందిత పోతు | తమిళం | చిత్రీకరణ | |
2018 | రాజా రంగుస్కి | తమిళం | చిత్రీకరణ | |
2018 | వనన్గాముడి | తమిళం | చిత్రీకరణ | |
2022 | రామ్ అసుర్ | తెలుగు |
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 ఆంధ్రజ్యోతి. "నిజంగా భయపడ్డాను: చాందిని". Retrieved 15 June 2017.[permanent dead link]
- ↑ 2.0 2.1 123తెలుగు.కాం. "చాందిని హీరోయిన్ గా 'ఎపి02'". 123telugu.com. Retrieved 15 June 2017.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)[permanent dead link] ఉల్లేఖన లోపం: చెల్లని<ref>
ట్యాగు; "చాందిని హీరోయిన్ గా ‘ఎపి02’" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ టాలీవుడ్ టైమ్స్. "ఈ నెల 22న వస్తున్న 'కిరక్'". www.tollywoodtimes.com. Archived from the original on 10 ఆగస్టు 2014. Retrieved 15 June 2017.
- ↑ టాలీవుడ్ టైమ్స్. "కార్తిక డ్రీమ్ క్రియోషన్స్ 'చిత్రం భళారే విచిత్రం'". www.tollywoodtimes.com. Retrieved 15 June 2017.[permanent dead link]