చార్వాక ఆశ్రమం
చార్వాక ఆశ్రమం 1973లో బి.రామకృష్ణ స్థాపించిన ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని పెంపొందించే ఆశ్రమం. ఇది గుంటూరు జిల్లా మంగళగిరికి 3 కిలోమీటర్ల దూరంలోని నిడమర్రులో ఉంది. ప్రజలలో శాస్త్రీయ దృక్పథం, విమర్శనాత్మక ఆలోచన, సామాజిక బాధ్యతను పెంపొందించడం వీరి ముఖ్య ఉద్దేశం.[1]
చరిత్ర
మార్చుతాడికొండ పట్టణంలోని ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా చార్వాక రామకృష్ణ ఉండేవారు. యాజమాన్యం అతని బోధనలు, సిద్ధాంతాలను వ్యతిరేకించడంతో, ఉద్యోగాన్ని వదిలివేసి తన స్వగ్రామం తుళ్ళూరు సమీపంలోని నిడమర్రులో చార్వాక ఆశ్రమం, విద్యాపీఠం ప్రారంభించాడు.
మూలాలు
మార్చు- ↑ B, Charan Teja,Nitin (2019-04-17). "At the heart of Andhra's booming capital lies a quaint ashram for rationalists". The News Minute (in ఇంగ్లీష్). Retrieved 2024-12-18.
{{cite web}}
: CS1 maint: multiple names: authors list (link)