చావలి
వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ
చావలి పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితాను ఇక్కడ ఇచ్చారు.
- చావలి (పెళ్లకూరు) - నెల్లూరు జిల్లాలోని పెళ్లకూరు మండలానికి చెందిన గ్రామం
- చావలి (వేమూరు) - బాపట్ల జిల్లాలోని వేమూరు మండలానికి చెందిన గ్రామం
చావలి తెలుగువారిలో కొందరి ఇంటి పేరు.
- చావలి నాగేశ్వరరావు, సుప్రసిద్ధ చిత్రకారులు.
- చావలి బంగారమ్మ,
- చావలి వ్యాఘ్రేశ్వరుడు, ప్రముఖ ఎముకల వ్యాధి నిపుణులు.