చింతోపు

ఆంధ్రప్రదేశ్, SPS నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండల కుగ్రామం

చింతోపు, నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

చింతోపు
—  రెవిన్యూయేతర గ్రామం  —
చింతోపు is located in Andhra Pradesh
చింతోపు
చింతోపు
అక్షాంశరేఖాంశాలు: 14°26′54″N 80°05′01″E / 14.448212°N 80.083555°E / 14.448212; 80.083555
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
మండలం తోటపల్లిగూడూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 524228
ఎస్.టి.డి కోడ్ 08629

గ్రామంలోని దేవాలయాలు

మార్చు

శ్రీ మార్తమ్మ అమ్మవారి ఆలయం:- ప్రతి సంవత్సరం మూడురోజుల నిర్వహించే, గ్రామదేవత మార్తమ్మ ఉత్సవాలు, 2014, జూన్- 20, శుక్రవారం నాడు, ఘనంగా ప్రారంభమైనవి. శుక్రవారం అమ్మవారికి, ప్రత్యేకపూజలు నిర్వహించి, తీర్ధప్రసాదాలు పంపిణీచేసినారు.

మూలాలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=చింతోపు&oldid=3593929" నుండి వెలికితీశారు