చిచ్చుబుడ్డి ఒక రకమైన మతాబు. వీనిని దీపావళి, ఇతర పండుగ రోజులలో సంతోషంగా వెలిగిస్తారు.

చిచ్చుబుడ్డి

ఇవి పిరమిడ్ ఆకారంలో మట్టితో గాని లేదా కాగితంతో గాని చేసిన దిమ్మలోపల మందు ఉంచి వెలిగిస్తారు. పైభాగంలో త్వరగా కాలడానికి కొద్దిగా రజకం ఉంచుతారు. వెలిగిన తర్వాత ఆకాశంలోని వెలుగులు చిమ్ముతూ ఎంతో ఎత్తుకు పోతుంది. కొన్ని రకాలలో రంగు రంగుల చమ్కీలు వేస్తారు.

ఇవి కూడా చూడండి

మార్చు