చిట్టి తల్లి 1972లో విడుదలైన తెలుగు సినిమా. సవితా చిత్ర పతాకంపై కె. అప్పయ్య శాస్త్రి, జి. కృష్ణ మూర్తి నిర్మించిన ఈ సినిమాకు జి.కె.మూర్తి దర్శకత్వం వహించాడు. హరనాథ్, భారతి , కె.వి.నాగేశ్వరరావు ప్రధాన తారాగణం నటించిన ఈ సినిమాకు విజయ కృష్ణ మూర్తి సంగీతాన్నందించాడు.[1]

చిట్టి తల్లి
(1972 తెలుగు సినిమా)
దర్శకత్వం జి.కె.మూర్తి
తారాగణం హరనాథ్,
భారతి
నిర్మాణ సంస్థ సవిత చిత్ర
భాష తెలుగు

తారాగణంసవరించు

  • హరనాథ్,
  • భారతి,
  • కె.వి. నాగేశ్వరరావు,
  • రమాప్రభా,
  • బేబీ రాణి,
  • ఉషా రాణి,
  • చాయదేవి,
  • సాక్షి రంగారావు,
  • త్యాగరాజు,
  • భూషణ్ బాబు,
  • రాజబాబు,
  • పెరుమాళ్ళు,
  • నల్ల రామమూర్తి,
  • బేబీ సరోజా, బే
  • బీ మీనా,
  • బేబీ వెంకట లక్ష్మి,
  • కె.కె. శర్మ,

సాంకేతిక వర్గంసవరించు

  • దర్శకత్వం : జి. కృష్ణ మూర్తి
  • స్టూడియో: సవితా చిత్ర
  • నిర్మాత: కె. అప్పయ్య శాస్త్రి, జి. కృష్ణ మూర్తి;
  • ఛాయాగ్రాహకుడు: సి.జె.మోహన్ రావు;
  • కూర్పు: టి.పి. వేలాయుధం,
  • కూర్పు ఎ. మోహన్;
  • స్వరకర్త: విజయ కృష్ణ మూర్తి;
  • గీత రచయిత: సి.నారాయణ రెడ్డి, జి. కృష్ణ మూర్తి
  • విడుదల తేదీ: మార్చి 11, 1972
  • IMDb ID: 8706868
  • సంభాషణ: జి. కృష్ణ మూర్తి
  • గాయకుడు: పి.సుశీల, ఎల్.ఆర్. ఈశ్వరి, జిక్కి, శకుంతల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, గోపాల రావు గరిమెళ్ళ, ఎం.ఎస్. సుమిత్రా
  • ఆర్ట్ డైరెక్టర్: ఎస్.వాలి, కలకర్;
  • డాన్స్ డైరెక్టర్: చిన్ని-సంపత్, రాజు (డాన్స్), శేషు

పాటలు[2]సవరించు

  1. ఈ పిల్లా షోకిల్లా ఈ లిల్లి మరుమల్లి - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: డా॥ సినారె
  2. ఈ తీయని రేయి తెలవారుట మాని ఇలా నిలిచి - ఎస్.పి. బాలు, జిక్కి - రచన: జి.కె. మూర్తి
  3. ఎలాగ ఉన్నావో ఏం చేస్తున్నావో - జిక్కి, గరిమెళ్ళ గోపాలరావు, టి. శకుంతల
  4. చిన్నారీ చిట్టితల్లి చిరునవ్వుల జాబిల్లీ పాలబుగ్గల - పి.సుశీల - రచన: జి.కె. మూర్తి
  5. ముద్దబంతి పువ్వందీ ముచ్చటగా నవ్విందీ - ఎస్.పి.బాలు, సుమిత్ర - రచన: జి.కె. మూర్తి
  6. వెచ్చనీ వెన్నెలనోయీ విచ్చిన మల్లియనోయీ - పి.సుశీల - రచన: జి.కె. మూర్తి

మూలాలుసవరించు

  1. "Chitti Thalli (1972)". Indiancine.ma. Retrieved 2020-08-26.
  2. ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)