చిత్తూరు రాణీ పద్మిని

చిత్తూరు రాణీ పద్మిని 1963, డిసెంబరు 6న విడుదలైన తెలుగు సినిమా. ఇది అదే పేరుతో వెలువడిన తమిళ సినిమాకి డబ్బింగ్.

చిత్తూరు రాణీ పద్మిని
(1963 తెలుగు సినిమా)
దర్శకత్వం చిత్రపు నారాయణమూర్తి
తారాగణం శివాజీ గణేషన్,
వైజయంతిమాల
సంగీతం చంద్రం-సూర్యం
నిర్మాణ సంస్థ సింధూర్ పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • శివాజీగణేశన్
  • వైజయంతిమాల
  • బాలయ్య
  • రాగణి
  • నంబియార్
  • హెలన్
  • ఋష్యేంద్రమణి

సాంకేతికవర్గం

మార్చు
  • దర్శకత్వం: చిత్రపు నారాయణమూర్తి
  • సంగీతం: చంద్రం - సూర్యం
  • మాటలు - పాటలు: శ్రీశ్రీ

పాటలు

మార్చు

ఈ సినిమాలోని పాటలను శ్రీశ్రీ రచించాడు.[1]

క్ర.సం. పాట పాడినవారు
1 ఓహో గగనతారా ఒక మాట వినరాదా ఘంటసాల
2 అబ్ దేఖో పహలీ నజర్ అబ్ దేఖో పహలా షోగ్గాడు ఎస్.జానకి
3 వెన్నెల దోచే మేఘం విసరెను నా యెద శోకం పి.సుశీల
4 దేవీ విజయభవానీ చరాచరములేలు తల్లీ కల్యాణి పి.సుశీల
5 నను పిలిచినదెవరో లలిత మలయ పవనమో - ఘంటసాల,
పి.సుశీల
6 పాటలోనే తేలిపోదు పూలబాటలోనే సాగిపోదు శ్రీకాళి
7 రాధామాధవ గాధ కాదిది రాజాధిరాజా పి.సుశీల
8 గానా పీనా సాగేవేళ పంతమా గజ్జకట్టే పిల్లతోను పందెమా ఎస్.జానకి

వనరులు

మార్చు
  1. కొల్లూరి భాస్కరరావు. "చిత్తూరు రాణి పద్మిని - 1963 (డబ్బింగ్)". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 25 మార్చి 2020. Retrieved 25 March 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

బయటి లింకులు

మార్చు