చిత్రకూట చత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పుర్ పట్టణానికి ఉత్తరాన 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న గ్రామం. ఈ గ్రామం దగ్గర ఇంద్రావతి నదిపై జలపాతములు ఉన్నాయి. చిత్రకూట్ జలపాతముల దగ్గర పర్యాటకుల కోసం నిర్మించబడిన అతిథి గృహములు కూడా ఉన్నాయి.