జాతీయ హాస్యరస పక్ష పత్రికగా చిత్రగుప్త తనని తాను అభివర్ణించుకుంది. 1928లో ప్రారంభమైన ఈ పత్రికను ఎస్.జి.ఆచార్య సంపాదకత్వం వహించగా ఎన్.మునుస్వామి మొదలియార్ నడిపాడు. ఈ పత్రిక 33 సంవత్సరాలకు పైగా నడిచింది.

చిత్రగుప్త
చిత్రగుప్త
రకంపక్షపత్రిక
ప్రచురణకర్తఎన్.మునుస్వామి మొదిలియార్
సంపాదకులుఎస్.జి.ఆచార్య
స్థాపించినది1934
కేంద్రంమద్రాసు

శీర్షికలు

మార్చు

ఈ పత్రికలో నాటికలు, కథలు, కార్టూనులు, కవితలు, జోకులతో పాటు ఈ క్రింది శీర్షికలు ప్రకటించబడ్డాయి.

  • బహిరంగలేఖలు
  • ఫ్లీట్ స్ట్రీట్ కథలు
  • పసిడి తునకలు
  • స్వీకృతి
  • కాలచక్రము
  • కార్డు కథలు
  • రసవాహిని
  • చిత్రగుప్త డైరీ
  • గుసగుసలు
  • చిల్లర విషయాలు
  • ట్రంక్ టెలిఫోను
  • సినిమా లోకం మొదలైనవి

రచయితలు

మార్చు
 
చిత్రగుప్తలోని కార్టూను

మూలాలు

మార్చు

ప్రెస్ అకాడమీ అర్కైవ్స్‌లో చిత్రగుప్త పత్రిక 1958 సెప్టెంబరు 1 సంచిక