చిత్రభాను
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
సా.శ. 1882-1883, 1942-1943, 2002-2003...... ల శ్రేణిలో ప్రతీ అరవై సంవత్సరాలకు వచ్చే వచ్చిన తెలుగు సంవత్సరానికి చిత్రభాను అని పేరు.
సంఘటనలు
మార్చుజననాలు
మార్చు- 1882 కార్తీక శుద్ధ పాడ్యమి : వారణాసి రామసుబ్బయ్య గాయకుడు, వాగ్గేయకారుడు. (మ.1912)
- 1942 చైత్ర శుద్ధ త్రయోదశి : ఆరుట్ల రంగాచార్యులు - అవధాని, కవి, గ్రంథరచయిత[1]
- 1942 ఆషాఢ శుద్ధ ఏకాదశి : పాలపర్తి వేణుగోపాల్ - కవి, అవధాని, అధ్యాపకుడు.[2]
- 1942 మాఘ శుద్ధ సప్తమి : చేబోలు శేషగిరిరావు - హిందీ భాషలో అవధాని, కవి.[3]