చిన్నన్న శపధం

(చిన్నాన్న శపధం నుండి దారిమార్పు చెందింది)

చిన్నన్న శపథం 1961, డిసెంబర్ 9వ తేదీన విడుదలయిన తెలుగు డబ్బింగ్ సినిమా. 1960లో విడుదలైన ఎల్లరం ఇన్నాత్తు మన్నర్ అనే తమిళ సినిమా దీనికి మూలం.

చిన్నన్న శపధం
(1961 తెలుగు సినిమా)
Chinnanna sapatham.jpg
దర్శకత్వం తాతినేని ప్రకాశరావు
తారాగణం జెమినీ గణేశన్,
బి.సరోజాదేవి
సంగీతం టి.చలపతిరావు
నిర్మాణ సంస్థ ‌శేఖర్ ఫిల్మ్స్
భాష తెలుగు

సాంకేతిక వర్గంసవరించు

 • దర్శకత్వం: తాతినేని ప్రకాశరావు
 • సంగీతం: మారెళ్ల రంగారావు
 • గీత రచన: అనిసెట్టి సుబ్బారావు
 • కళ: ఎ.కె.శేఖర్
 • ఛాయాగ్రహణం: విన్సెంట్
 • కూర్పు: వీరప్ప
 • నిర్మాత: సోమశేఖర్

తారాగణంసవరించు

 • జెమినిగణేశన్
 • బి.సరోజాదేవి
 • యం.యన్.రాజం
 • నంబియార్
 • తంగవేలు
 • టి.కె.భగవతి

పాటలుసవరించు

ఈ సినిమాలోని పాటల వివరాలు[1]:

 1. ఆంధ్ర వీరసోదరా ముందడుగు వెయ్యరా పట్టుబట్టి - ఘంటసాల వెంకటేశ్వరరావు, ఎల్.ఆర్.ఈశ్వరి బృందం
 2. వలపించె లోకమే మురిపించె మోహమే - పి.బి.శ్రీనివాస్,పి.సుశీల
 3. అడవిలో మృగముల జీవితమే అవనికంటెను సౌఖ్యమ్మే - పిఠాపురం నాగేశ్వరరావు బృందం
 4. ఆకసమున విహరించే ఓ జాబిలి నీ స్నేహితుని మరుతువటే - ఘంటసాల
 5. లోకమంతా కొత్తబాట సాగును నేడూ ధర్మం - ఎల్.ఆర్.ఈశ్వరి బృందం
 6. వింత విధియే శత్రువేనా బ్రతుకే విలయమ్మాయెనా - ఘంటసాల
 7. వెర్రి మొర్రి మావయ్యకు స్వాగతం పలుకరే - పి.సుశీల బృందం

మూలాలుసవరించు

 1. కొల్లూరి భాస్కరరావు. "చిన్నన్న శపధం - 1961 (డబ్బింగ్)". ఘంటసాల వెంకటేశ్వరరావు. కొల్లూరి భాస్కరరావు. Retrieved 22 March 2020. CS1 maint: discouraged parameter (link)