చిన్నారి దేవత 1987లో విడుదలైన తెలుగు చలనచిత్రం. రాజా నాయుడు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అర్జున్ , రజని , శరత్ బాబు నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించారు.

చిన్నారి దేవత
(1987 తెలుగు సినిమా)
దర్శకత్వం రాజా నాయుడు
తారాగణం అర్జున్ ,
రజని ,
శరత్ బాబు
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ ఏ.వి.ఎం ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

మూలాలుసవరించు