చిన యాదర
చిన యాదర , కృష్ణా జిల్లా, మచిలీపట్నం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చుశ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత శ్రీ బాలనాగేశ్వరస్వామివారి అలయం
మార్చుఈ ఆలయంలో 2017, మార్చి-5వతేదీ ఆదివారంనాడు ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. వేదపండితుల ఆధ్వర్యంలో రుద్రయాగం పీఠన్యాసం, యంత్రస్థపన మొదలగు క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం జీవధ్వజస్తంభ ప్రతిష్ఠ, కుంభాభిషేకం, పూర్ణాహుతి, శాంతికళ్యాణాలను నిర్వహించారు. ఈ సదర్భంగా నిర్వహించిన అన్నసమారాధనకు విశేష స్పందన లభించింది. [1]
మూలాలు
మార్చువెలుపలి లింకులు
మార్చు[1] ఈనాడు కృష్ణా; 2017, మార్చి-6; 4వపేజీ.
ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |