మచిలీపట్నం మండలం
ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా జిల్లా లోని మండలం
మచిలీపట్నం మండలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాకు చెందిన మండలం.OSM గతిశీల పటము
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 16°10′55″N 81°08′06″E / 16.182°N 81.135°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా జిల్లా |
మండల కేంద్రం | మచిలీపట్నం |
విస్తీర్ణం | |
• మొత్తం | 389 కి.మీ2 (150 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 2,38,962 |
• జనసాంద్రత | 610/కి.మీ2 (1,600/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1011 |
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చు- అరిసెపల్లి
- భోగిరెడ్డిపల్లి
- బొర్రపోతులపాలెం
- బుద్దలపాలెం
- చిలకలపూడి
- చిన్నాపురం
- గోకవరం
- గోపువానిపాలెం
- గుండుపాలెం
- హుసైనుపాలెం
- కానూరు
- కర అగ్రహారం
- కోన
- కొత్తపూడి
- మాచవరం
- మచిలీపట్నం (గ్రామీణ)
- మంగినపూడి
- నేలకుర్రు
- పల్లెతుమ్మలపాలెం
- పెద యాదర
- పెదపట్నం
- పోలాటితిప్ప
- పోతేపల్లి
- పొట్లపాలెం
- రుద్రవరం
- సుల్తాన్ నగరం గొల్లపాలెం
- తవిసిపూడి
- తాళ్ళపాలెం
రెవెన్యూయేతర గ్రామాలు
మార్చు- వాడపాలెం
- చిన యాదర
- శిరివెళ్ళపాలెం
- భవానీపురం
- ఉల్లంగిపాలెం
- ఉల్లిపాలెం
- గరాల దిబ్బ
- మేకావానిపాలెం
- తుమ్మలచెరువు
జనాభా
మార్చు- 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:
క్రమ సంఖ్య | ఊరి పేరు | గడపల సంఖ్య | మొత్తం జనాభా | పురుషుల సంఖ్య | స్త్రీలు |
---|---|---|---|---|---|
1. | అరిసెపల్లి | 736 | 2,637 | 1,329 | 1,308 |
2. | భోగిరెడ్డిపల్లి | 671 | 2,528 | 1,265 | 1,263 |
3. | బొర్రపోతులపాలెం | 352 | 1,304 | 654 | 650 |
4. | బుద్దలపాలెం | 348 | 1,364 | 676 | 688 |
5. | చిలకలపూడి | 188 | 822 | 418 | 404 |
6. | చిన్నాపురం | 1,590 | 6,049 | 3,086 | 2,963 |
7. | గోకవరం | 443 | 1,681 | 798 | 883 |
8. | గోపువానిపాలెం | 248 | 1,056 | 563 | 493 |
9. | గుండుపాలెం | 577 | 2,102 | 1,034 | 1,068 |
10. | హుసైనుపాలెం | 188 | 757 | 370 | 387 |
11. | కానూరు | 544 | 2,332 | 1,178 | 1,154 |
12. | పెదకర అగ్రహారం | 1,200 | 4,708 | 2,396 | 2,312 |
13. | కోన | 844 | 3,249 | 1,653 | 1,596 |
14. | కొత్తపూడి | 186 | 711 | 370 | 341 |
15. | మాచవరం | 226 | 938 | 496 | 442 |
16. | మచిలీపట్నం (గ్రామీణ) | 146 | 558 | 280 | 278 |
17. | మంగినపూడి | 552 | 2,227 | 1,117 | 1,110 |
18. | నేలకుర్రు | 864 | 3,323 | 1,663 | 1,660 |
19. | పల్లెతుమ్మలపాలెం | 570 | 2,401 | 1,241 | 1,160 |
20. | పెదపట్నం | 609 | 2,489 | 1,279 | 1,210 |
21. | పెద యాదర | 1,326 | 5,147 | 2,628 | 2,519 |
22. | పోలాటితిప్ప | 567 | 2,376 | 1,195 | 1,181 |
23. | పోతేపల్లి | 657 | 2,700 | 1,355 | 1,345 |
24. | పొట్లపాలెం | 138 | 542 | 266 | 276 |
25. | రుద్రవరం | 528 | 2,290 | 1,373 | 917 |
26. | సుల్తాన్ నగరం గొల్లపాలెం | 1,662 | 6,048 | 3,096 | 2,952 |
27. | తాళ్ళపాలెం | 1,955 | 7,876 | 3,956 | 3,920 |
28. | తవిసిపూడి | 259 | 953 | 499 | 454 |
సమీప మండలాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "District Handbook of Statistics - Krishna District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KRISHNA, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972950, archived from the original (PDF) on 25 August 2015