చిప్పబత్తుల సంపత్ కుమార్
చిప్పబత్తుల సంపత్ కుమార్ ( జననం: జూలై 4, 1977 ) తెలంగాణ ప్రాంతానికి చెందిన కథ రచయిత.[1]
చిప్పబత్తుల సంపత్ కుమార్ | |
---|---|
జననం | చిప్పబత్తుల సంపత్ కుమార్ జూలై 4, 1977 కరీంనగర్ జిల్లా, ఊటూరు గ్రామం, మనాకొండూర్ మండలం తెలంగాణ |
నివాస ప్రాంతం | ఊటూరు, మనాకొండూర్ మండలం, తెలంగాణ |
వృత్తి | కథా రచయిత |
బాల్యం
మార్చుఈయన 1977, జూలై 4 న కరీంనగర్ జిల్లాలోని మనాకొండూర్ మండలంలోని ఊటూరు గ్రామంలో జన్మించారు.
కథా సంపుటాలు
మార్చుకథలు
మార్చు- సప్తవర్ణాల ఉష
- నేస్తమా ఏడిపించకే నన్నిలా
- ఎత్తుకు పోయారు
మూలాలు
మార్చు- ↑ చిప్పబత్తుల సంపత్ కుమార్. "రచయిత: చిప్పబత్తుల సంపత్ కుమార్". kathanilayam.com. Retrieved 28 February 2018.[permanent dead link]