ఈ పాటని ఆదిత్య 369 చిత్రం కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించారు. సంగీతం ఇళయరాజా. పాడినది ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర

ఆదిత్య 369 సినిమా పోస్టరు

పాటలో కొంత భాగం

మార్చు

చిలిపి యాత్రలో చల్ చల్ చల్
జరపమందిలే జంతర్ మంతర్ చెప్పుకో ఎందుకో
పడుచు గుండెలో ఘల్ ఘల్ ఘల్
తెలుసుకుందిలే ఫ్యూచర్ మంజిల్ ఇప్పుడే అందుకో
కొత్త కొత్త రంగుల్లో కంట పడ్డ రంగంలో
పుట్టనున్న స్వప్నాలెన్నెన్నో లెక్క పెట్టుకో ||
 
ఎదురుగ ఉంది ఏదో వింత
పద పద చూదాం ఎంతో కొంత
కలలకు కూడా కొత్తే అవునా
కనబడలేదే నిన్నా మొన్నా
కనుల విందుగా ఉందీ లోకం
కనక ఇక్కడే కాసేపింకా ఉందాం
కలవరింతలా ఉందీ రాగం
కనక ఇక్కడే కాసేపింకా ఉందాం
కలవరింతలా ఉంది రాగం
కనక మెల్లగా మళ్ళీ మళ్ళీ విందాం
ఎవర్నైనా హెల్లో అందాం
ఎటేముందో కనుక్కుందాం
టుమారోల సమాచారమంతా
సులువుగ తెలిసిన తరుణము కద ఇది ||

మూలాలు

మార్చు