చివుకుల పురుషోత్తం

చివుకుల పురుషోత్తం సుప్రసిద్ధ నవలా రచయిత. ఇతని నవల ఏదిపాపం?ను హిందీలో సూర్యనాథ్ ఉపాధ్యాయ "క్యాహై పాప్?" పేరుతోనూ[1] ఇంగ్లీషులో భార్గవీరావు సిన్నర్, సెయింట్ పేరుతోనూ[2] అనువదించారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ సినిమాకు కథను అందించాడు. ఈ తొలి నవలలోనే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతిని పొందాడు.[3]

జీవిత విశేషాలు

మార్చు

రచనలు

మార్చు

ఇతడు స్వాతి, ఆంధ్రప్రభ, చతుర, ఆంధ్రజ్యోతి, నివేదిత, జ్యోతి, ఆంధ్రపత్రిక, ప్రభవ మొదలైన పత్రికలలో రచనలు చేశాడు.

నవలలు

మార్చు
  1. మహావేధ
  2. ప్రేమ తరంగాలలో జీవన నౌకలు
  3. రెండో పురుషార్థం
  4. మూడో పురుషార్థం
  5. నాలుగో పురుషార్థం
  6. సావిత్రి
  7. ఏది పాపం?
  8. జీవన స్వప్నం
  9. ఉద్యోగం కోసం

బాలసాహిత్యం

మార్చు
  1. బంగారం తయారు చేయడం ఎలా?

చివుకుల పురుషోత్తం రాసిన కొన్ని కథల జాబితా:[4]

  1. కనువిప్పు
  2. కలం స్నేహితులు
  3. గమ్యం
  4. చక్రనేమి
  5. తప్పెవరిది?
  6. దివ్యదృష్టి
  7. నైలాన్ చీర
  8. పెండ్లి చూపులు
  9. పెండ్లి చూపులు 2006 ఎ.డి.
  10. బంధువులూ-రాబందులూ
  11. భ్రమరం కీటకం
  12. మబ్బులు తొలిగాయి
  13. మార్జాల ప్రణయం
  14. రిజిష్టర్డ్ పెళ్లాం
  15. రూట్స్
  16. వాదం వేదం
  17. శుక్ర మహర్దశ
  18. హక్కు

అవార్డులు

మార్చు

మూలాలు

మార్చు
  1. Staff Reporter (11 September 2005). "A north Indian's tryst with Telugu". The Hindu. Retrieved 16 January 2016.
  2. Web Master. "Sinner, saint : a Telugu novel in translation / Chivukula Purushottam ; translated by Bhargavi Rao". Franklin Record. Retrieved 16 January 2016.
  3. Chivukula Purushottam "ఏది పాపం?
  4. వెబ్ మాస్టర్. "రచయిత: చివుకుల పురుషోత్తం". కథానిలయం. కథానిలయం. Retrieved 16 January 2016.

బయటి లింకులు

మార్చు