కుక్క కాటుకు చెప్పు దెబ్బ
కుక్క కాటుకు చెప్పు దెబ్బ గోపీకృష్ణా ఇంటర్నేషనల్ బ్యానర్‌పై వెలువడిన తెలుగు సినిమా. ఈ చిత్రాన్ని చలసాని గోపీ, చిరంజీవి,మాధవి , జంటగా, ఈరంకి శర్మ దర్శకత్వంలో నిర్మించారు.1979 లో వెలువడిన ఈ చిత్రానికి సంగీతం ఎం. ఎస్ విశ్వనాధన్ సమకూర్చారు.
కుక్క కాటుకు చెప్పు దెబ్బ (1979 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఈరంకి శర్మ |
---|---|
తారాగణం | చిరంజీవి, మాధవి |
సంగీతం | ఎం.ఎస్. విశ్వనాధన్ |
నిర్మాణ సంస్థ | గోపీకృష్ణా ఇంటర్నేషనల్ |
భాష | తెలుగు |
సాంకేతికవర్గం
మార్చు- కథ: చివుకుల పురుషోత్తం
- మాటలు: సి.ఎస్.రావు
- దర్శకత్వం, స్క్రీన్ ప్లే: ఈరంకి శర్మ
- పాటలు: ఆత్రేయ
- సంగీతం: ఎం.ఎస్. విశ్వనాధన్
- ఛాయాగ్రహణం: రఘునాథరెడ్డి
- నిర్మాత: చలసాని గోపి
నటీనటులు
మార్చు- మాధవి - పార్వతి
- చిరంజీవి - శేఖర్
- నారాయణరావు
- పల్లవి - కనకం
- హేమసుందర్
- పి.ఎల్.నారాయణ
- వంకాయల సత్యనారాయణ
- లక్ష్మీకాంత్
- రజని
- జానకి
పాటలు
మార్చు- ఏమండీ ఏమనుకోకండి ఆకు చాటు మొగ్గను రేకు విడని పువ్వును - పి.సుశీల
- కన్నువంటిదీ ఆడదీ కన్నీరామెకు తప్పనిది తనవున - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- యింత మంచోడివైతే బావా బావా బావ పనికి రావు - ఎల్.ఆర్.ఈశ్వరి, జి.ఆనంద్
- అందాల రాముడు సీతను కౌగిట పొదిగిన - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం
- హే బేబి కాని కాని కైపులోన తేలనీ ఇలాగే తేలి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రమోలా
మూలాలు
మార్చుబయటి లింకులు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో కుక్క కాటుకు చెప్పు దెబ్బ