చుమ్కీ చౌదరి
బెంగాలీ సినిమా నటి.
చుమ్కీ చౌదరి, బెంగాలీ సినిమా నటి.
చుమ్కీ చౌదరి | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1990–ప్రస్తుతం |
తల్లిదండ్రులు | అంజన్ చౌదరి (తండ్రి) జయశ్రీ చౌదరి (తల్లి) |
జననం, విద్య
మార్చుచుమ్కీ చౌదరి పశ్చిమ బెంగాల్ లోని కలకత్తాలో జన్మించింది.[1] తండ్రి ప్రముఖ దర్శకుడు అంజన్ చౌదరి, తల్లి జయశ్రీ చౌదరి. చుమ్కీ చౌదరి జోయ్‌శ్రీ శిక్షా నికేతన్‌లో మాధ్యమిక విద్యను, న్యూ అలీపూర్ కాలేజీలో హయ్యర్ సెకండరీ, బిఏ పూర్తిచేసింది.
సినిమారంగం
మార్చుచుమ్కీ చౌదరి తండ్రి దర్శకత్వంలో 1990లో విడుదలైన హీరాక్ జయంతి సినిమాలో నటించింది. 1991లో బబ్లూ సమద్దర్ తీసిన 'అభాగిని' అనే సినిమాలో నటించి తర్వాత గుర్తింపు పొందింది.
సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | దర్శకుడు |
---|---|---|
1990 | మహాజన్ | అంజన్ చౌదరి |
హీరక్ జయంతి | ||
1991 | అభాగిని | |
1992 | ఇంద్రజిత్ | |
1993 | శ్రద్ధాంజలి | శ్రీకాంత గుహతాకుర్త[2] |
మాయా మమత | అంజన్ చౌదరి | |
1994 | గీత్ సంగీతం[3] | |
అబ్బాజన్ | ||
1995 | సంఘర్ష | హరనాథ్ చక్రవర్తి |
మెజో బౌ | అంజన్ చౌదరి | |
1996 | పూజ | |
నాచ్ నాగిని నాచ్ రే | ||
ముఖ్యమంత్రి | ||
మహాన్ | హరనాథ్ చక్రవర్తి | |
1997 | శ్రీమాన్ భూత్నాథ్ | అంజన్ చౌదరి |
లోఫర్ | ||
బోరో బౌ | ||
1998 | అసల్ నకల్ | |
1999 | సంతాన్ | |
నియోతి | ||
జిబన్ నియే ఖేలా | ||
2001 | రాఖీ పూర్ణిమ | |
2002 | నిషానా | |
చంద్రమొల్లిక | ||
బంగాలీ బాబు | ||
2003 | సెజో బౌ | |
2006 | మహాసంగ్రామం | |
2008 | షిబాజీ | |
2012 | ఆత్మత్యాగ్ | |
2013 | స్నేహర్ బధన్ | శ్యామల్ దాస్ |
మూలాలు
మార్చు- ↑ "Chumki Chowdhury movies, filmography, biography and songs - Cinestaan.com". Cinestaan. Archived from the original on 2019-03-30. Retrieved 2022-03-12.
- ↑ "Shraddhanjali (1993) - Review, Star Cast, News, Photos". Cinestaan. Archived from the original on 2019-03-30. Retrieved 2022-03-12.
- ↑ "Geet Sangeet (1994) - Review, Star Cast, News, Photos". Cinestaan. Archived from the original on 2019-03-30. Retrieved 2022-03-12.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో చుమ్కీ చౌదరి పేజీ