అంజన్ చౌదరి

బెంగాలీ సినిమా దర్శకుడు, రచయిత, స్క్రీన్ ప్లే రచయిత.

అంజన్ చౌదరి (1944, నవంబరు 25 - 2007, ఫిబ్రవరి 21) బెంగాలీ సినిమా దర్శకుడు, రచయిత, స్క్రీన్ ప్లే రచయిత.

అంజన్ చౌదరి
జననం
అంజన్

(1944-11-25)1944 నవంబరు 25
మరణం2007 ఫిబ్రవరి 21
జాతీయతభారతీయుడు
వృత్తిబెంగాలీ సినిమా దర్శకుడు, రచయిత, స్క్రీన్ ప్లే రచయిత
జీవిత భాగస్వామిజయశ్రీ చౌదరి

జననం మార్చు

అంజన్ 1944, నవంబరు 25న పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, కలకత్తాలో జన్మించాడు.

వ్యక్తిగత జీవితం మార్చు

అంజన్ కు జయశ్రీతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు (చుమ్కీ చౌదరి, రీనా చౌదరి), కుమారుడు (సందీప్ చౌదరి) ఉన్నారు. రినా చౌదరి సినిమా నటి, దర్శకురాలు, రచయిత్రి కాగా, కుమారుడు సందీప్ టీవీ సీరియల్, సినిమా దర్శకుడు. కోడలు బిదిషా చౌదరి కూడా సినిమానటి.[1][2]

సినిమాలు (పాక్షిక జాబితా) మార్చు

  • శత్రు (1984)
  • గురు దక్షిణ (1987)
  • బిద్రోహి (1987)
  • బోరో బౌ (1997)
  • మెజో బౌ (1995)
  • ఛోటో బౌ (1988)
  • అంజలి (1988)
  • హిరాక్ జయంతి (1990)
  • మహాజన్ (1990)
  • బిధిలిపి (1991)
  • ఇంద్రజిత్ (1992)
  • మాయా మమత (1993)
  • అబ్బాజన్ (1994)
  • నాచ్ నాగిని నాచ్ రే (1996)
  • ముఖ్యమంత్రి (1996)
  • జిబోన్ నియే ఖేలా (1999)
  • బంగాలీ బాబు (2002)
  • చౌధురి పరిబార్ (1995)
  • పూజ (1998)
  • ప్రతిబాద్ (2000)
  • దేవత
  • మహాన్
  • ఇంద్రజిత్
  • నబాబ్

అవార్డులు మార్చు

  • కళాకర్ అవార్డులు[3]

మరణం మార్చు

అంజన్ చౌదరి 2007, ఫిబ్రవరి 21న కలకత్తాలో మరణించాడు.  

బయటి లింకులు మార్చు


మూలాలు మార్చు

  1. "Screen -The Business of Entertainment". www.screenindia.com. Retrieved 2022-01-09.
  2. "Anjan Choudhury launches film about rural youth". The Times of India. 2001-11-28. Archived from the original on 2022-01-09. Retrieved 2022-01-09. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2012-10-23 suggested (help)
  3. "Kalakar award winners" (PDF). Kalakar website. Archived from the original (PDF) on 25 April 2012. Retrieved 2022-01-09.