చురచంద్‌పూర్
మణిపూర్ రాష్ట్రంలోని చురచంద్‌పూర్ జిల్లా ముఖ్య నగరం.
చురచంద్‌పూర్ (లాంకా), మణిపూర్ రాష్ట్రంలోని చురచంద్‌పూర్ జిల్లా ముఖ్య నగరం, జిల్లా ప్రధాన కార్యాలయం. ఇక్కడి ప్రజలు జో భాష మాట్లాడుతారు.[2]
చురచంద్‌పూర్ | |
---|---|
నగరం | |
Coordinates: 24°20′N 93°40′E / 24.333°N 93.667°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మణిపూర్ |
జిల్లా | చురచంద్‌పూర్ |
విస్తీర్ణం | |
• Total | 4,750 కి.మీ2 (1,830 చ. మై) |
Elevation | 914 మీ (2,999 అ.) |
జనాభా (2011) | |
• Total | 3,00,000+ |
• జనసాంద్రత | 60/కి.మీ2 (200/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | చిన్-కుకి-మిజో-జోమి, ఇంగ్లీష్ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 795128/795006 |
టెలిఫోన్ కోడ్ | 03874[1] |
Vehicle registration | ఎంఎన్ - 02 |
స్త్రీ పురుష నిష్పత్తి | 1034 స్త్రీలు - 1000 పురుషులు ♂/♀ |
రాష్ట్ర రాజధాని ఇంఫాల్ తరువాత ఇది రెండవ పెద్ద నగరం. ఇంఫాల్ నుండి సుమారు 63 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నగరం చుట్టూ చిన్న కొండలు, ఇరుకైన లోయలు ఉన్నాయి. జపనీయులు భారతదేశంలోకి వచ్చినప్పుడు ఇక్కడ చాలా బాంబు దాడులు జరిగినట్టు తెలుస్తోంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి పర్యాటకులు ఇక్కడికి వస్తారు.[3]
విస్తీర్ణం, ఎత్తు
మార్చుచురచంద్పూర్ నగరం 4,750 చ.కి.మీ. (1,830 చ.మై.) విస్తీర్ణంలో ఉంది. ఇది సముద్రమట్టం నుండి 914 మీ. (2,999 అ.) ఎత్తులో ఉంది.
భౌగోళికం
మార్చుఈ నగరం 24°20′N 93°40′E / 24.333°N 93.667°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.
రాజకీయాలు
మార్చుచురచంద్పూర్ నగరం, ఔటర్ మణిపూర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉంది.
పర్యాటక ప్రాంతాలు
మార్చుచక్కటి పర్యాటక ప్రాంతాలకు నిలయంగా ఉంది.[4]
- ఖుగా ఆనకట్ట
- న్గలోయి జలపాతం
- టిపాయిముఖ్
- గిరిజన మ్యూజియం
- టోంగ్లాన్ గుహలు
మూలాలు
మార్చు- ↑ Bharat Sanchar Nigam Ltd. "STD Codes for cities in Manipur". Retrieved 2021-01-07.[permanent dead link]
- ↑ Falling Rain Genomics, Inc. "Lamka, India Page". Retrieved 2021-01-07.
- ↑ "Churachandpur Tourism- Best Places to Visit & Churachandpur Tour Packages | Manipur". www.tourmyindia.com. Retrieved 2021-01-07.
- ↑ "Top 5 Places to Visit in Churachandpur". Trans India Travels. 2016-12-29. Retrieved 2021-01-07.