'చెంగల్వ పూదండ' తెలుగు చలన చిత్రం,1991 న విడుదల.జనార్దన్ మహర్షి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అజయ్, మీనా, జంటగా నటించారు.ఈ చిత్రానికి సంగీతం దేవేంద్రన్ సమకూర్చారు.

చెంగల్వ పూదండ
(1991 తెలుగు సినిమా)
దర్శకత్వం జనార్ధన్ మహర్షి
రచన జనార్ధన్ మహర్షి
తారాగణం అజయ్,
మీనా
సంగీతం ఎల్.వైద్యనాధన్
సంభాషణలు తనికెళ్ళ భరణి
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • అజయ్
  • మీనా



సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకుడు: జనార్దన్ మహర్షి
  • రచన: జనార్దన్ మహర్షి
  • సంభాషణలు: తనికెళ్ళ భరణి
  • సంగీతం: దేవేంద్రన్
  • పాటలు:సిరివెన్నెల సీతారామశాస్త్రి, వేటూరి సుందర రామమూర్తి, జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
  • నేపథ్య గానం: శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం,శిష్ట్లా జానకి, కె.ఎస్.చిత్ర
  • నిర్మాత: సజ్జల శ్రీనివాస్
  • నిర్మాణ సంస్థ: ఆదిత్య చిత్రాలయా
  • విడుదల:1991.

పాటల జాబితా

మార్చు

1.గుండెల్లోనా యవ్వనాల ఖిల్లానా ఎవ్వరో మీటుతున్న,రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ .జానకి

2.ఢీ ధిక్కందిరో ఇలకు , రచన: సిరివెన్నెల, గానం.ఎస్ జానకి

3.చెలికాలం అందం సంధ్యాదీపం కలికాలం, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.కె ఎస్.చిత్ర, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

4.హమ్మమ్మో నీ ప్రేమ, రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

5.నీ అదరం మధురం అది వలపుల వ్యాకరణం,రచన: వేటూరి, గానం.కె ఎస్.చిత్ర, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.

బయటి లింకులు

మార్చు