జనార్ధన మహర్షి

భారతీయ చలన చిత్ర దర్శకుడు

జనార్ధన మహర్షి - రచయిత, చలనచిత్ర దర్శకుడు. నవ్య వార పత్రికతో సంయుక్తంగా తెలుగు కథలను బహుమతులతో ప్రోత్సహిస్తున్న సాహిత్యాభిమాని.

జనార్ధన మహర్షి
2022లో జనార్ధన మహర్షి
జననంమే 16
వృత్తి
  • స్క్రీన్ రైటర్
  • సినిమా దర్శకుడు
  • కవి
  • రచయిత
  • నవలా రచయిత
  • గీత రచయిత
  • సినిమా నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1993–ప్రస్తుతం
జీవిత భాగస్వామిలక్ష్మి సునీత
పిల్లలు2

సినిమాలు[1] మార్చు

నటునిగా మార్చు

రచయితగా మార్చు

దర్శకుడిగా మార్చు

  • చెంగల్వ పూదండ - 1991
  • విశ్వదర్శనం - 2019
  • గోపి గోడమీది పిల్లి
  • దేవస్థానం
  • పవిత్ర - 2013

పుస్తక రచనలు[2][3] మార్చు

  • వెన్నముద్దలు (కవిత్వం) - 2003
  • గర్భ గుడిలోకి (నవల) - 2004
  • నాకు నేను రాసుకున్న ప్రేమలేఖ (కవిత్వం) - 2005
  • కవిగానే కనుమూస్తా (కవిత్వం) -2008
  • పంచామృతం (కధలు) - 2006
  • చిదంబర రహస్యం (కధలు) - 2018
  • మధుర సంభాషణలు (మాటలు) - 2019
  • స్మశానానికి వైరాగ్యం (కధలు) - 2021
  • జనా పదాలు (కవిత్వం) - 2022

మూలాలు మార్చు

  1. "జనర్ధన మహర్షి సినిమాలు". /indiancine.ma.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "Books - Janardhana Maharshi". www.logili.com (in ఇంగ్లీష్). Retrieved 2023-02-03.
  3. "Amazon.in". www.amazon.in (in Indian English). Retrieved 2023-02-03.

బయటి లంకెలు మార్చు